Embark on the ultimate Telugu Bible quiz challenge! Perfect for Bible enthusiasts, this quiz offers a mix of fun and learning as you answer exciting questions and test your knowledge of the scriptures
1/30
ప్ర. సీయోనులో యెహోవా ఎవరిని ఆహారముతో "తృప్తి"పరచెదననెను?
2/30
ప్ర. అలసియున్నవారి యొక్క దేనిని యెహోవా "తృప్తి"పరచెదననెను?
3/30
ప్ర. ఎవరికి మేత దొరకగా వారు తిని "తృప్తి"నొంది గర్వించి యెహోవాను మరచిరి?
4/30
ప్ర. యెహోవా యొక్క ఏమి "తృప్తి"పొందుచున్నవి?
5/30
ప్ర. పాడైన దేనిని "తృప్తి"పరచుటకు యెహోవా మార్గము నిర్ణయించెను?
6/30
ప్ర. ఉదయమున నీ కృపతో మమ్మును "తృప్తి" పరచుమని ఎవరు అనెను?
7/30
ప్ర.తన జనులు "తృప్తి"పొందునంతగా యెహోవా వేటిని వారికి పంపించెదననెను?
8/30
ప్ర. ఇశ్రాయేలు పట్టణస్థులు చేసిన పాపమును బట్టి వారు ఏమి చేసినను "తృప్తి"కానేరరని యెహోవా అనెను?
9/30
ప్ర. యెరూషలేమును ప్రేమించువారు ఏమైన ఆమె స్తన్యమును కుడిచి "తృప్తి"నొందెదరు?
10/30
ప్ర.నీ వచ్చుబడిలో పదియవ వంతు నీ గ్రామములో ఎవరు తిని "తృప్తి"పొందవలెను?
11/30
ప్ర. యెహోవా తన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క దేనిని "తృప్తి"పరచుచుండెను?
12/30
ప్ర. ఏమి పడినవానిని "తృప్తి"పరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును?
13/30
ప్ర. పాతాళమును అగాధకూపమును "తృప్తి" కానేరనట్లు ఏమి "తృప్తి"కానేరదు?
14/30
ప్ర. తనను బట్టి ఏమగువాడు "తృప్తి"నొందక సకలజనములను వశపరచుకొనును?
15/30
ప్ర. ఎప్పుడు యెహోవా నిన్ను "తృప్తి"పరచి నీ యెముకలను బలపరచును?
16/30
ప్ర. అనగా అర్ధము ఏమిటి?
17/30
ప్ర.వేటిచేత చీల్చబడిన దాని "నష్టము"నేనే పెట్టుకొంటినని యాకోబు లాబానుతో అనెను?
18/30
ప్ర.ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకయున్నప్పుడు ఎద్దయినను గాడిదయైనను పడిన యెడల ఎవరు "నష్టమును"అచ్చుకొనవలెను?
19/30
ప్ర. యెహోవా గుడారములో అతిధిగా ఉండదగిన వాడు ఏమి చేయగా "నష్టము కలిగినను మాటతప్పడు?
20/30
ప్ర. మన ప్రాణములకు హానియు బహు"నష్టమును"కలుగునట్లు నాకు తోచుచున్నదని ఎవరు ఓడలో ఉన్నవారితో అనెను?
21/30
ప్ర. ఎటువంటి మాటలాడు నోరు "నష్టము"కలుగజేయును?
22/30
ప్ర. ఏమి లేక పనిచేయువానికి "నష్టమే"కలుగును?
23/30
ప్ర.లాభము పొందవలెనని ఎవరికి అన్యాయము చేయువానికి "నష్టమే"కలుగును?
24/30
ప్ర. పనిలో ఏమి చేయువాడు "నష్టము" చేయువారికి సోదరుడు?
25/30
ప్ర. సమస్తమును "నష్ట"పరచుకొని వాటిని దేనితో సమానముగా పౌలు ఎంచుకొనెను?
26/30
ప్ర.నీకు ఒనేసీము "నష్టము"కలుగజేసిన యెడల అది నాలెక్కలో చేర్చుమని పౌలు ఎవరికి చెప్పెను?
27/30
ప్ర. తనకు లాభకరములైన వాటిని ఎవరి ని మిత్తము పౌలు "నష్టముగా"ఎంచుకొనెను?
28/30
ప్ర. ఆవివేకయుక్తములును హానికరములునైన ఏవి మనుష్యులను"నష్టములో"పడవేయును?
29/30
ప్ర. ఒకడు తన పొరుగువాని యొద్ద తీసుకొనిన దానికి ఏమి జరిగి చచ్చిన యెడల "నష్టము: అచ్చుకొనవలెను?
30/30
ప్ర. దేని" నష్టమును"అచ్చుకొననక్కరలేదు?
Result: