Experience a fun and interactive Telugu Bible quiz that’s ideal for all ages! Dive into engaging questions that make learning about the Bible enjoyable for kids, families, and friends
1/30
1ప్ర. Mightymens అనగా అర్ధము ఏమిటి?
2/30
2ప్ర. దావీదు అనుచరులలో తక్మోనీయుడైన "బలాఢ్యుడు"ఎవరు?
3/30
3ప్ర. ఇశ్రాయేలీయులను తిరస్కరించిన ఫిలిష్తీయులను హతము చేసిన ఆహోనీయుడైన "బలాఢ్యుడు"ఎవరు?
4/30
4ప్ర. అలచందల చేనిలో గుంపుకూడిన ఫిలిష్తీయుల యెదుట ఇశ్రాయేలీయులు పారిపోయినప్పుడు వారితో యుద్ధము చేసిన "బలాఢ్యుడు"ఎవరు?
5/30
5ప్ర.ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి ముగ్గురు "బలాఢ్యులు"దేని గవిని దగ్గర నున్న బావి నీళ్లు దావీదు కొరకు తెచ్చిరి?
6/30
6ప్ర. చేతిలో ఈటెతో వచ్చిన ఐగుప్తీయుని మీదికి దుడ్డుకర్రతో పోయిన "బలాఢ్యుడు"ఎవరు?
7/30
7ప్ర. పని యందు శ్రద్ధ కలిగిన మహా "బలాఢ్యుడైన"ఎవరిని సొలొమోను భారమైన పనిమీద అధికారిగా నిర్ణయించెను?
8/30
8ప్ర. గిలాదు ద్వారా వేశ్యకు పుట్టిన ఎవరు పరాక్రమము గల "బలాఢ్యుడు"?
9/30
9ప్ర."బలాఢ్యుల"క్రొవ్వును పట్టకుండ ఎవరి విల్లు వెనుకతియ్యలేదు?
10/30
10ప్ర."బలాఢ్యులు"పరుగెత్తునట్లు యొక గొప్పసమూహము పరుగెత్తుచున్నవని ఎవరు అనెను?
11/30
11ప్ర. ఎవరిలో "బలాఢ్యులు"అపజయము నొందుచున్నారు?
12/30
12ప్ర. ఎవరి "బలాఢ్యులు"నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును?
13/30
13ప్ర."బలాఢ్యుల"డాళ్లు ఎలా పారవేయబడెను?
14/30
14ప్ర. ప్రజ్ఞగల "బలాఢ్యులు"దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా బబులోని వారి బాణములు ఏమై తిరిగిరాకుండును?
15/30
15ప్ర. యుద్ధరంగమందు "బలాఢ్యులు" పడియున్నారని ఎవరు అనెను?
16/30
1ప్ర. Sparrow అనగా ఏమిటి?
17/30
2ప్ర.హెబ్రీ బాషలో "పిచ్చుకను"ఏమందురు?
18/30
3ప్ర. అయిదు "పిచ్చుకలు"ఎంతకి అమ్మబడునని యేసు అనెను?
19/30
4ప్ర.అమ్మబడిన "పిచ్చుకలలో ఒకటైనను దేవుని యెదుట ఏమవదని యేసు అనెను?
20/30
5ప్ర.రాత్రి "పిచ్చుక"ఎలా యున్నదని కీర్తనాకారుడు అనెను?
21/30
6ప్ర.ఎన్ని "పిచ్చుకలు"కాసుకు అమ్మబడునని యేసు అనెను?
22/30
7ప్ర. తండ్రి యొక్క ఏమి లేక "పిచ్చుకలలో" ఒకటైనను నేలను పడదని యేసు అనెను?
23/30
8ప్ర. ఎక్కడ "పిచ్చుక ఒంటిగా నున్నదని కీర్తనాకారుడు అనెను?
24/30
9ప్ర.గ్రీకుభాషలో "పిచ్చుకను"ఏమందురు?
25/30
10ప్ర. రెక్కలు కొట్టుకొనుచున్న "పిచ్చుక"దిగకుండునట్లు ఏమి లేని శాపము తగులకపోవును?
26/30
11ప్ర. యెహోవా బలిపీఠమునొద్దనే "పిచ్చుకలకు" నివాసము దొరికెనని ఎవరు అనెను?
27/30
12ప్ర. మీరనేకమైన "పిచ్చుకల"కంటే ఏమి కారా? అని యేసు శిష్యులతో అనెను?
28/30
13ప్ర. దేనిచేత ప్రాణము సొక్కినవాడు ఒంటిగా నున్న"పిచ్చుక"వలె ఉన్నాడు?
29/30
14ప్ర."పిచ్చుక పరిశుధ్ధగ్రంధము ప్రకారము ఏ పక్షిగా ఎంచబడెను?
30/30
15ప్ర. "పిచ్చుక దేనికి సాదృశ్యము?
Result: