2/30
2ప్ర.మేము యెహోవాను గూర్చి ప్రార్ధన చేయుటచేత మాకేమి ”లాభము”అని ఎవరు చెప్పుదురు?
3/30
3ప్ర. ఎవరికి "ప్రతిఫలము"ఇమ్మని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
4/30
4ప్ర.దేనిని విత్తువాడు శాశ్వతమైన సంతతి"బహుమానము"నొందును?
5/30
5ప్ర.దేని విషయమై భయభక్తులు గలవాడు"లాభము"పొందును?
6/30
6ప్ర. ఎవరి వలన కలుగు "లాభము"నిలువదు?
7/30
7ప్ర. ఎవరు భూమి మీద "ప్రతిఫలము"పొందుదురు?
8/30
8ప్ర. మేము యెహోవాను గూర్చి ప్రార్ధన చేయుటచేత మాకేమి "లాభము"అని ఎవరు చెప్పుదురు?
9/30
9ప్ర.నా జనుల హృదయము"లాభమును" ఆపేక్షించుచున్నదని యెహోవా ఎవరితో అనెను?
10/30
10ప్ర. దేని వలన వచ్చు "లాభమును"ఉపేక్షించువాడు ఉన్నతస్థలమున నివసించును?
11/30
11ప్ర. యెహోవా ఇచ్చు "బహుమానము" ఆయన యొద్దనే యున్నదని సీయోను కుమార్తెకు తెలియజేయుడని ఎవరు ప్రవచించెను?
12/30
12ప్ర. దేశములోని అధిపతులు "బహుమానము"కోరుదురని ఎవరు అనెను?
13/30
13ప్ర. నన్ను ఏమి చేయువారికి "ప్రతిఫలము" ఇచ్చెదనని యెహోవా అనెను?
14/30
14ప్ర. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దేనికి "ప్రతిఫలము"?
15/30
15ప్ర.ఏది యెహోవా ఇచ్చు "బహుమానమే"?
16/30
1ప్ర.దాను యాకోబునకు ఎన్నవ కుమారుడు?
17/30
2ప్ర. దాను యొక్క తల్లి ఎవరు?
18/30
3ప్ర. ఏ భాషలో "యెహోవా నా న్యాయాధిపతి"అని దాను పేరుకు అర్ధము?
19/30
4ప్ర. దాను దారిలో కట్లపాముగాను ఉండునని ఎవరు అనెను?
20/30
5ప్ర.దాను సింహపుపిల్ల అని ఎవరు అనెను?
21/30
6ప్ర. త్రోవలో సర్పముగా ఉన్న దాను ఏమి కరచును?
22/30
7ప్ర. దాను తన కుమారుడైన ఎవరితో ఐగుప్తునకు వెళ్లెను?
23/30
8ప్ర. దాను కుమారులకు ఎవరు ప్రధానుడు?
24/30
9ప్ర. విచిత్రమైన పనులు చేయుటలో బెసలేలుకు తోడుగా యెహోవా దాను గోత్రికుడైన ఎవరిని చేసెను?
25/30
10ప్ర. సింహపుపిల్ల యైన దాను ఎక్కడ నుండి దుమికి దాటును?
26/30
11ప్ర. దానీయులు ఎక్కడ నిలిచిరని దెబోరా అనెను?
27/30
12ప్ర. దాను వంశము నుండి వచ్చిన బలాఢ్యుడు ఎవరు?
28/30
13ప్ర. ఎవరి దినముల వరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు?
29/30
14ప్ర. పూర్వపు ఏ పేరు కలిగినదాని యందు దానీయులు పట్టణము కట్టి"దాను"అని పేరు పెట్టెను?
30/30
15ప్ర. దాను ఎవరి గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును?
Result: