2/30
2ప్ర. సర్వశరీరుల అందమంతయు అడవి"పువ్వు"వలె ఉన్నదని ఎవరు ప్రకటించెను?
3/30
3ప్ర. అడవి"పువ్వుల"వలె ఎవరు సయితము అలంకరింపబడలేదని యేసు అనెను?
4/30
4ప్ర. నేను ఏ పొలములో పూయు "పుష్పము" వంటిదాననని షూలమ్మితీ అనెను?
5/30
5ప్ర. ఏమైన సహోదరుడు గడ్డి"పువ్వు"వలె గతించిపోవును?
6/30
6 ప్ర. స్త్రీ కనిన నరుడు "పువ్వు"వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవునని ఎవరు అనెను?
7/30
7ప్ర. వాడిపోవుచున్న "పుష్పము"వంటి వారి యొక్క దేనికి శ్రమ?
8/30
8ప్ర. కస్తూరి "పుష్పము"వలె పూసిన అడవి ఉల్లసించి ఏమి పాడును?
9/30
9ప్ర. లోయలలో పుట్టు ఏ "పుష్పము"వంటి దాననని షూలమ్మితీ అనెను?
10/30
10 ప్ర. సూర్యుడు ఉదయించి ఏమి కొట్టగా గడ్డిఎండి దాని "పువ్వు"రాలును?
11/30
11ప్ర. .తామర"పుష్పము"పెరుగునట్లు ఇశ్రాయేలు ఏమి నొందునని యెహోవా అనెను?
12/30
12ప్ర. పద్మములు ఏరుకొనుటకు నా ప్రియుడు పరిమళ"పుష్పము"లున్న ఎక్కడికి పోయెనని షూలమ్మితీ అనెను?
13/30
13ప్ర. దేని "పువ్వులు"వికసించెనో లేదో చూచిన చోట ప్రేమసూచనలు నీకు చూపెదనని షూలమ్మితి ప్రియునితో అనెను?
14/30
14ప్ర. లేవి కుటుంబపుదైన ఎవరి కర్ర చిగిర్చి "పువ్వులు"పూసి బాదము పండ్లుగలదాయెను?
15/30
15ప్ర. ఏమి తీరిపోయి దేశమంతట "పువ్వులు"పూసియున్నవి?
16/30
1ప్ర. Brimstone అనగా అర్ధము ఏమిటి?
17/30
2ప్ర. యెహోవా వేటి మీద "గంధకమును" ఆకాశము నుండి కురిపించెను?
18/30
3ప్ర. సొదొమ గొమొర్రాలతో పాటు వేటిని యెహోవా "గంధకము"చేత నాశనము చేసెను?
19/30
4ప్ర. భక్తిహీనుల నివాసస్థలముల మీద "గంధకము" చల్లబడునని ఎవరు అనెను?
20/30
5ప్ర. ఎవరికి అగ్ని "గంధకములు"పానీయభాగమగును?
21/30
6ప్ర."గంధక"ప్రవాహము వలె యెహోవా ఊపిరి దేనిని రగులబెట్టును?
22/30
7ప్ర. దేని మన్ను "గంధకముగా"మార్చబడును?
23/30
8ప్ర. ఎవరి మీద యెహోవా అగ్ని "గంధకములను" కురిపించి అతనితో వ్యాజ్యెమాడెదననెను?
24/30
9ప్ర.లోతు సొదొమ విడిచిన తర్వాత ఆకాశము నుండిఅగ్ని"గంధకములు"కురిసి వారిని నాశనము చేసెనని ఎవరు అనెను?
25/30
10ప్ర.వేటి నోళ్ళలో నుండి అగ్నిధూమ"గంధకములు" బయలువెడలుచుండెను?
26/30
11ప్ర. గుర్రముల నోళ్ళలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ"గంధకముల"చేత ఎవరిలో మూడవభాగము చంపబడెను?
27/30
12ప్ర. క్రూరమృగమునకు ఏమి చేసినవాడు పరిశుధ్ధదూతల గొర్రెపిల్ల యెదుటను అగ్ని "గంధకముల"చేత వాడు బాధింపబడును?
28/30
13ప్ర. క్రూరమృగమును మోసపరచిన అబధ్ధప్రవక్తయు పట్టబడి వారిద్దరు "గంధకముతో"మండు అగ్నిగుండములో దేనితోనే వేయబడిరి?
29/30
14ప్ర. మోసపరచిన ఎవరు అగ్ని "గంధకములు" గల గుండములో పడవేయబడెను?
30/30
15 ప్ర. ఎవరు అగ్ని "గంధకములతో"మండు గుండములో పాలుపొందుదురు?
Result: