2/30
2ప్ర. తమ తండ్రి తమ్మును "అమ్మి"వేసెనని ఎవరు అనెను?
3/30
3ప్ర. ఎవరు యోసేపును పోతీఫరునకు "అమ్మి"వేసిరి?
4/30
4ప్ర. బీదవాడైన సహోదరుడు తన స్వాస్థ్యములో కొంత"అమ్మిన"తరువాత అదిఆతని యొక్క ఎవరు విడిపించవచ్చును?
5/30
5ప్ర. ఇశ్రాయేలీయులు యెహోవాను మరచినప్పుడు యెహోవా వారిని ఎవరి చేతికి "అమ్మి"వేసెను?
6/30
6ప్ర. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే "అమ్ముకొని"యున్నావని ఎవరు ఆహాబుతో అనెను?
7/30
7ప్ర. యెహోవా దృష్టికి ఏమి చేయుటకై ఇశ్రాయేలీయులు తమ్మును తాము అమ్ముకొనిరి"?
8/30
8ప్ర. అన్యులకు "అమ్మబడిన "యూదులను మా శక్తికొలది విడిపించితిమని ఎవరు అనెను?
9/30
9ప్ర. విశ్రాంతిదినములో ఎవరు యూదులకు చేపలు నానావిధ వస్తువులను "అమ్ము"చుండిరి?
10/30
10ప్ర. మీరు ఊరకయే "అమ్మ"బడితిరని యెహోవా ఎవరితో అనెను?
11/30
11ప్ర. భూములు ఇండ్లు కలిగిన వారందరు వాటిని అమ్మి,"అమ్మిన"వెల తెచ్చి ఎవరి పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి?
12/30
12ప్ర.కాలము వచ్చుచున్నప్పుడు "అమ్ము"వానికి ఏమి ఉండపనిలేదని యెహోవా అనెను?
13/30
13ప్ర. అన్యజనులు యూదా యెరూషలేము వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై ఎవరికి"అమ్మి"వేసితిరి?
14/30
14ప్ర. ఇశ్రాయేలు జనులు దాని ద్రవ్యముకై ఎవరిని "అమ్మి"వేయుదురని యెహోవా అనెను?
15/30
15 ప్ర. దొంగత్రాసు వేసి ధాన్యమును "అమ్ము"నట్లు అమావాస్య యెప్పుడై పోవునో అని చెప్పుకొనువారికి యెహోవా ఎవరి ద్వారా సెలవిచ్చెను?
16/30
1ప్ర. దేవుడు దేనిని ప్రేమించి తన అద్వితీయ"కుమారుని"అనుగ్రహించెను?
17/30
2ప్ర. కన్యక గర్భవతియై "కుమారుని"కని అతనికి ఏమని పేరు పెట్టును?
18/30
3ప్ర. కన్యకయైన మరియ గర్భము నుండి పుట్టిన "కుమారునికి"యేసు అని ఎవరు పేరు పెట్టెను?
19/30
4ప్ర."కుమారుడైన "యేసు తన ప్రజలను వారి యొక్క వేటి నుండి ఆయనే రక్షించును?
20/30
5ప్ర. యేసు ఏమియై సర్వోన్నతుని "కుమారుడన"బడును?
21/30
6ప్ర. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనిన మరియ ద్వారా పుట్టిన శిశువు ఏమియై దేవుని"కుమారుడన"బడును?
22/30
7ప్ర. నీవు సజీవుడవైన దేవుని"కుమారుడవని"ఎవరు యేసుతో అనెను?
23/30
8ప్ర. బోధకుడా, నీవు దేవుని"కుమారుడవని"ఎవరు యేసుతో అనెను?
24/30
9' ప్ర. నీవు నాప్రియ"కుమారుడవు"నీ యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఎక్కడ నుండి యేసును గూర్చి వచ్చెను?
25/30
10ప్ర. యేసు తన శిష్యుల యెదుట ఏమి పొందినప్పుడు,ఈయన నా ప్రియ"కుమారుడు"అను శబ్ధము మేఘములో నుండి పుట్టెను?
26/30
11ప్ర. అపవిత్రాత్మలు పట్టినవారు యేసును చూడగానే ఆయన యెదుట ఏమి చేసి నీవు దేవుని"కుమారుడవని" చెప్పుచు కేకలు వేసిరి?
27/30
12ప్ర. నీవు లోకమునకు రావలసిన దేవుని"కుమారుడవని" ఎవరు యేసుతో అనెను?
28/30
13ప్ర. యేసు దేవుని"కుమారుడని"నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితినని ఎవరు అనెను?
29/30
14ప్ర.ఏ దేశములో ఉన్న దయ్యములు పట్టినవాడు యేసును చూచి సర్వోన్నతుడైన దేవుని"కుమారుడా"అని అనెను?
30/30
15ప్ర. యేసు ప్రాణము విడుచుట చూచిన ఎవరు నిజముగా ఈ మనుష్యుడు దేవుని"కుమారుడే" అని చెప్పెను?
Result: