2/30
2ప్ర."మనుష్యకుమారునికి"తలవాల్చుకొనుటకు ఏమి లేదని యేసు అనెను?
3/30
3ప్ర.పాపములు క్షమించుటకు "మనుష్యకుమారునికి" భూమిమీద అధికారము కలదని యేసు ఎవరితో అనెను?
4/30
4ప్ర. యేసు ఎవరిదైన కైసరయ ప్రాంతములకు వచ్చి"మనుష్యకుమారుడెవడని"జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను?
5/30
5ప్ర. "మనుష్యకుమారుడు"ఏమి చేయుటకు వచ్చెనని యేసు అనెను?
6/30
6ప్ర. ఏమి కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడిన,దానిని "మనుష్యకుమారుడు"ఇచ్చును?
7/30
7ప్ర. నశించిన దానిని వెదకి రక్షించుటకు "మనుష్యకుమారుడు"వచ్చెనని యేసు ఎవరితో అనెను?
8/30
8ప్ర. ఏమి చేయు ప్రతివాడును నశింపక యేసు ద్వారా నిత్యజీవము పొందునట్లు "మనుష్యకుమారుడు"ఎత్తబడవలెను?
9/30
9ప్ర."మనుష్యకుమారుడు"ఎవరి చేతికి అప్పగింపబడబోవుచున్నాడని యేసు తన శిష్యులతో చెప్పెను?
10/30
10ప్ర. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఉన్నట్టుగానే "మనుష్యకుమారుడు" ఎక్కడ ఉండును?
11/30
11ప్ర.మనుష్యకుమారుడు"అనేక హింసలు పొంది ఎవరి చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో చెప్పెను?
12/30
12ప్ర.ఏమి పొందిన దర్శనము "మనుష్యకుమారుడు"మృతులలో నుండి లేచు వరకు ఎవరితోను చెప్పకుడని యేసు తన శిష్యులతో అనెను?
13/30
13ప్ర. "మనుష్యకుమారుడు"ఏమి పొందవలసిన గడియ వచ్చియున్నదని యేసు అనెను?
14/30
14ప్ర."మనుష్యకుమారుడు"సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుట చూచెదరని యేసు ఎవరితో అనెను?
15/30
15ప్ర. "మనుష్యకుమారుడు"ఎలా వచ్చుట చూచి భూమిమీద నున్న సకలగోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు?
16/30
1ప్ర. లోకములో ఎవరిని పిలుచువానిగా యేసు వచ్చెను?
17/30
2ప్ర.లోకములో ఎలా యున్నతాను దేశములో యింట తప్ప ఎక్కడైనను ఘనహీనుడు కాడని యేసు అనెను?
18/30
3ప్ర. లోకములో ఉన్నప్పుడు యేసు, క్రీస్తు ఒక్కడే మీకు ఎవరిని తన శిష్యులతో అనెను?
19/30
4ప్ర. చీకటిలో మరణచ్ఛాయలో కూర్చుండువారికి వెలుగిచ్చుటకై యేసు లోకమునకు ఎలా అనుగ్రహించబడెను?
20/30
5ప్ర. లోకములోని సకల ప్రజలకు యేసు ఎలా వచ్చెను?
21/30
6ప్ర. మనుష్యకుమారుడిగా లోకమునకు వచ్చిన యేసు ఏమి చేయుటకు వచ్చితిననెను?
22/30
7ప్ర.మనుష్యునిగా లోకములో పుట్టిన యేసు ఏ స్వరూపము ధరించుకొనెను?
23/30
8ప్ర. లోకములోనికి వచ్చిన యేసు అందరికి ఎలా యుండెను?
24/30
9ప్ర. పరలోకము నుండి భూలోకమునకు పంపబడిన యేసు ఏమై యుండెను?
25/30
10ప్ర. మన ఏమి వహించుకొని మన రోగములను భరించి వాటిని స్వస్థపరచువానిగా యేసు లోకమునకు వచ్చెను?
26/30
11ప్ర. గొర్రెలకు జీవము ఎలా కలుగుటకు నేను లోకమునకు వచ్చియున్నానని యేసు అనెను?
27/30
12ప్ర.నేను ఎలా లోకములో మీతోకూడా యున్నానని యేసు తన శిష్యులతో అనెను?
28/30
13ప్ర. లోకములో యున్నప్పుడు యేసు ఏమి పొందునంతగా తన్నుతాను తగ్గించుకొనెను?
29/30
14ప్ర. కుమారుడైన యేసు లోకములో తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకొనెను?
30/30
15ప్ర. లోకములో మన పాపములను మ్రాను మీద మోసిన యేసు పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందితిమని ఎవరు అనెను?
Result: