2/30
2ప్ర. "రాయబారుల"విషయములో ఎవరిని శోధించుటకు దేవుడతని విడిచిపెట్టెను?
3/30
3ప్ర. దేని నదుల అవతల రెక్కలుగల దేశము జమ్ము పడవలలో "రాయబారులను"పంపుచున్నది?
4/30
4ప్ర. యాకోబు "రాయబారులు"దేనిలో ప్రవేశించినప్పుడు వారందరు తమకు అక్కరకు రాక సిగ్గుపడుదురు?
5/30
5ప్ర. సమాధాన "రాయబారులు"ఎలా ఏడ్చుచున్నారు?
6/30
6ప్ర. ఎవరు ఏర్పర్చిన రాజసంతతిలో ఒకడు ఐగుప్తునకు "రాయబారులను పంపి అతనిమీద తిరుగుబాటు చేసెను?
7/30
7ప్ర. ఏమి చేసి గిబియోను నివాసులు "రాయబారుల"వేషము వేసిరి?
8/30
8ప్ర. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు"రాయబారులమని"ఎవరు అనెను?
9/30
9ప్ర. ఎటువంటి "రాయబారి"ఔషధము వంటివాడు?
10/30
10ప్ర. "రాయబారులమని"వేషము వేసుకొనిన గిబియోను నివాసులు ఎవరిని నిబంధన చేయమనిరి?
11/30
11ప్ర. రాజైన నెకో ఎవరి యొద్దకు "రాయబారులను"పంపెను?
12/30
12ప్ర. క్రీస్తుకు "రాయబారులమై "దేవునితో ఏమి అవ్వమని పౌలు కొరింథీయులతో అనెను?
13/30
13ప్ర. వేశ్యసంతానము వారు తమ "రాయబారులను "దూరముగా పంపితిరని ఎవరి ద్వారా యెహోవా అనెను?
14/30
14ప్ర. బబులోను రాజు ఏర్పర్చిన ఒకడు తనకు సహాయము చేయవలెనని ఐగుప్తుకు"రాయబారులను పంపినవాడు దేనిని భంగము చేసెనని యెహోవా అనెను?
15/30
15ప్ర."రాయబారుల"వేషముతో వచ్చి మోసపుచ్చిన గిబియోను వారిని ఏది ఎన్నడును మానదని యెహోషువ అనెను?
16/30
1ప్ర.ప్రజలు పిండిముద్ద ఏమవ్వక మునుపే మూటగట్టుకొని తమ "భుజముల"మీద పెట్టుకొనిపోయిరి?
17/30
2 ప్ర. యెహోవా "భుజముల"మధ్య ఎవరు నివసించునని మోషే అనెను?
18/30
3 ప్ర. ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన "భుజము"మీద పెట్టుకొని తేవలెనని ఎవరు చెప్పెను
19/30
4"ప్ర.ఎవరి"భుజమును "విరుగగొట్టుమని కీర్తనాకారుడు అనెను?
20/30
5 ప్ర. ఐగుప్తులో యున్న ఇశ్రాయేలీయుల "భుజము"నుండి బరువును దింపితినని యెహోవా మాట ఎవరు వ్రాసెను?
21/30
6ప్ర. గొల్యాతు "భుజముల"మధ్యను ఏమి యొకటి యుండెను?
22/30
7ప్ర. దావీదు ఇంటితాళపు అధికార భారమును ఎవరి"భుజము"మీద ఉంచెదనని యెహోవా అనెను?
23/30
8ప్ర. ఎవరిని కూలికి పిలిచి దేవతగా చేయబడిన దానిని బంగారము వెండి పోసి తూచువారు తమ "భుజముల"మీద ఎక్కించుకొందురు?
24/30
9ప్ర. సామాగ్రి మూట "భుజము"మీద పెట్టుకొని నేల కనబడకుండ ముఖము కప్పుకొని పొమ్మని యెహోవా ఎవరికి చెప్పెను?
25/30
10ప్ర. దేని మీద నెబుకద్నెజరు తన సైన్యము చేత బహుఆయాసకరమైన పని చేయించగా వారందరి"భుజములు"కొట్టుకొనిపోయెను?
26/30
11ప్ర. మీరు "భుజముతో"ఏమిగల గొర్రెలను చెదరగొట్టెదరని యెహోవా కాపరులతో అనెను?
27/30
12ప్ర."భుజములు"మొదలుకొని పైకి ఇతరులకంటే ఎత్తుగలవాడు ఎవరు?
28/30
13ప్ర. లేవీయులు దేవుని మందసమును దాని యొక్క దేనితో తమ "భుజముల"మీద ఎత్తుకొనిరి?
29/30
14ప్ర. ఎవరెవరు ఫిలిష్తీయుల "భుజము"మీద ఎక్కుదురు?
30/30
15ప్ర.నా దేశములో జనుల యొక్క ఏమి వారి"భుజము" మీద నుండి తొలగింపబడునని యెహోవా అనెను?
Result: