2/20
2. యిర్మీయా తండ్రి హిల్కీయా వృత్తి ఏమిటి?
3/20
3. యిర్మీయా ఏ దేశము లోని అనాతోతులో కాపురముండేవాడు?
4/20
4. యూదా రాజైన యోషీయా తండ్రి పేరు ఏమిటి ?
5/20
5. ప్రవక్తగా నిన్ను నియమించితిని అని దేవుడు చెప్పినప్పుడు యిర్మీయా ఇచ్చిన సమాధానం ఏమిటి?
6/20
6. యెహోవా వాక్కు యిర్మీయాతో నీకేమి కనబడుచున్నదని అడిగినప్పుడు యిర్మీయా చెప్పిన సమాధానం ఏమిటి?
7/20
7. యెహోవా వాక్కు రెండవ మారు. యిర్మీయాతో నీకేమి కనబడుచున్నదని అడిగినప్పుడు యిర్మీయా చెప్పిన సమాధానం ఏమిటి?
8/20
8. ఏ దిక్కు నుండి రాజ్యములు వచ్చి యెరూషలేము యూదా పట్టణములన్నింటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు?
9/20
9................లేదా నేను (యెహోవా దేవుడు) వారి (ఇశ్రాయేలీయుల) యెదుట నీకు (యిర్మీయా) భయము పుట్టింతును?
10/20
10. నా జనులు రెండు నేరములు చేసియున్నారు అందులో మొదటిది ఏమిటి?
11/20
11.శ్రేష్టమైన...............వంటిదానిగా నేను నిన్ను నాటితిని?
12/20
12.............. తన ఒడ్డాణము మరచునా నా ప్రజలు లెక్కలేన్నని దినములు నన్ను మరచిపోయారు?
13/20
13. పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు.........కలిగినది?
14/20
14. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన.................. రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది?
15/20
15. ఇశ్రాయేలీయులు రాళ్లతోను మొద్దులతోను.......... చేసెను?
16/20
16. నాకిష్టమైన..........లను మీకు నియమింతును వారు జ్ఞానముతోను వివేకాముతోను మిమ్ము నేలుదురు?
17/20
17. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి నేను మీ బాగుచేసెదను ?
18/20
18. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న......... మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును?
19/20
19........వలే ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్యవెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింతును?
20/20
20. నా వాక్యము వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును గాను నేను చేసెదను?
Result: