The Bible offers many lessons about the importance of relationships, including the bond between brothers. This quiz will help you understand the role of brothers in the Bible, including the relationship between Jesus and His siblings.
1/15
1. Siblings అనగా అర్ధము ఏమిటి?
2/15
2.నీ తండ్రి "తోడబుట్టిన" షల్లూము కుమారుడైన ఎవరు నీ యొద్దకు వచ్చునని యెహోవా యిర్మీయాతో చెప్పెను?
3/15
3.నీ"సహోదరునికి"ఏమి చేయ చూడకూడదు?
4/15
4. ఎవరు తన "సహోదరుల"కంటె హెచ్చినవాడాయెను?
5/15
5.తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి నొందిన అబ్రాహాము యొక్క "సహోదరుడు"ఎవరు?
6/15
6.తన "సహోదరులలో"ప్రఖ్యాతి నొందిన యోసేపు నడినెత్తి మీది ఎక్కడ నుండిన వాని కటాక్షము వచ్చును?
7/15
7. ఎవరికి యెహోషబతు "సహోదరి"?
8/15
8.మీ హృదయమందు "సహోదరులలో" ఎవరికిని కీడు చేయ దలచకుడని యెహోవా ఎవరి ద్వారా సెలవిచ్చెను?
9/15
9. ఎవరి "సహోదరులలో "ఎలీహు యూదావారికి అధిపతిగా ఉండెను?
10/15
10.యొక్క "సహోదరుని"పేరేమిటి?
11/15
11. యొక్క దేనిమీద ఆసాపును అతని"సహోదరులును"నియమింపబడిరి?
12/15
12. తన "సహోదరుని"నిమిత్తము దేవుని సన్నిధిని ఏమి చేయగలవాడెవడును లేడు?
13/15
13. నీ హృదయములో నీ"సహోదరుని"మీద ఏమి పట్టకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పెను?
14/15
14. యెడతెగని కోపముతో మానక తన "సహోదరులగు"వారిని చీల్చుచు వచ్చిన ఎవరిని శిక్షింతునని యెహోవా అనెను?
15/15
15. తన్ను స్థిరపరచుకొనిన రాజైన ఎవరు తన "సహోదరులనందరిని"హతము చేసెను?
Result: