"మరణము" (Death) Bible Quiz

The death of Jesus Christ on the cross is one of the most profound events in history. It represents God’s immense love for mankind and His plan for salvation. Take this quiz to test your knowledge of Jesus’ death and its significance.

1/15
1.శరీరధారియై యున్న దినములలో క్రీస్తు తన్ను "మరణము"నుండి ఏమి చేయగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించెను?
ⓐ విడిపింవచగల
ⓑ రక్షింపగల
ⓒ తప్పించగల
ⓓ పైవన్నియు
2/15
2. క్రీస్తు "మరణమై"నప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెనని ఎవరు అనెను?
ⓐ యెషయా
ⓑ ఆమోసు
ⓒ యెహెజ్కేలు
ⓓ యిర్మీయా
3/15
3. క్రీస్తు "మరణము"ద్వారా ఎలా యున్న మనము దేవునితో సమాధానపరచబడి రక్షింపబడుదుము?
ⓐ వైరులుగా
ⓑ శత్రువులుగా
ⓒ దుర్మార్గులుగా
ⓓ దూషకులుగా
4/15
4. మొదటి నిబంధన కాలములో జరిగిన వేటి నుండి విమోచనము కలుగుటకై క్రీస్తు"మరణము"పొందెను?
ⓐ అపరాధముల
ⓑ దుష్టక్రియల
ⓒ హేయపనుల
ⓓ దుష్కార్యముల
5/15
5. దేనిని "మరణము"ద్వారా నశింపజేయుటకు క్రీస్తు రక్తమాంసములలో పాలివాడాయెను?
ⓐ పాపమును
ⓑ అపవాదిని
ⓒ అతిక్రమమును
ⓓ దోషమును
6/15
6. సిలువ"మరణము"పొందునంతగా క్రీస్తు తన్నుతానే తగ్గించుకొనెనని పౌలు ఏ సంఘముకు వ్రాసెను?
ⓐ గలతీ
ⓑ ఎఫెసీ
ⓒ ఫిలిప్పీ
ⓓ కొరింథీ
7/15
7. తన సన్నిధిని ఎలా మనలను నిలువబెట్టుటకు క్రీస్తు మాంసయుక్తమైన దేహమందు "మరణము"వలన సమాధానపరచెను?
ⓐ పరిశుద్దులుగాను
ⓑ నిర్దోషులుగాను
ⓒ నిరపరాధులుగాను
ⓓ పైవన్నియు
8/15
8. "మరణమునకు"తగినదేదియు క్రీస్తు చేయలేదని ఎవరు అనెను?
ⓐ పిలాతు
ⓑ కయప
ⓒ శతాధిపతి
ⓓ నీకొదేము
9/15
9. "మరణము" క్రీస్తును బంధించియుండుట అసాధ్యమని ఎవరు అనెను?
ⓐ యాకోబు
ⓑ యోహాను
ⓒ పేతురు
ⓓ యూదా
10/15
10. "మరణము" యొక్క ఏమి తొలగించి దేవుడు క్రీస్తును లేపెను?
ⓐ బాధలు
ⓑ నిందలు
ⓒ శ్రమలు
ⓓ వేదనలు
11/15
11. మనము దేనివలన "మరణములో" పాలుపొందుటకై క్రీస్తుతోకూడా పాతిపెట్టబడితిమి?
ⓐ మారుమనస్సు
ⓑ బాప్తిస్మము
ⓒ పాపక్షమాపణ
ⓓ హస్తనిక్షేపము
12/15
12. దేని యందు"మరణము"మ్రింగివేయబడెను?
ⓐ ఆత్మయందు
ⓑ విజయమందు
ⓒ శరీరమందు
ⓓ అక్షయతయందు
13/15
13. "మరణము"నకు ఇంకను క్రీస్తు మీద ఏమి లేదు?
ⓐ ప్రభుత్వము
ⓑ ఏలుబడి
ⓒ అధికారము
ⓓ స్వపాలన
14/15
14. క్రీస్తు "మరణ"విషయములో ఏమిగలవాడనై సమస్తమును నష్టపరచుకొనుచున్నానని పౌలు అనెను?
ⓐ విశేషాసక్తి
ⓑ హింసాత్మకశ్రమ
ⓒ సమానానుభవము
ⓓ వ్యయప్రయాసము
15/15
15. దేనివలన వచ్చు జీతము "మరణము",అయితే దేవుని యొక్క ఏమి మనప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము?
ⓐ దోషము ; శ్రేష్టఈవి
ⓑ అతిక్రమము ; కటాక్షము
ⓒ పాపము ; కృపావరము
ⓓ ఆవిధేయత; కరుణ
Result: