"కళ్లము" (Eyes) Bible Quiz

The Bible often uses the symbolism of eyes to teach about spiritual vision. From physical sight to seeing with God’s perspective, this quiz will help you explore the deeper meanings behind the references to eyes in the Bible.

1/15
1. Threshhold అనగా ఏమిటి?
ⓐ కళ్లము
ⓑ నూర్పిడి
ⓒ గానుగ
ⓓ పైవన్నీ
2/15
2. ఎవరి నిమిత్తము సమూహము ఆరదు "కళ్లము" నొద్ద చేరి బహుఘోరముగా అంగలార్చిరి?
ⓐ సమ్సోను
ⓑ అబ్రాహాము
ⓒ యాకోబు
ⓓ యోసేపు
3/15
3. నేను "కళ్లమున"గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా బొచ్చుమీద మాత్రమే మంచుపడునట్లు చేయుమని ఎవరు దేవునితో అనెను?
ⓐ యెఫ్తా
ⓑ గిద్యోను
ⓒ సమ్సోను
ⓓ మానోహ
4/15
4. "కళ్లమున"యవలు తూర్పారబట్టింపబోవుచున్న ఎవరి యొద్దకు వెళ్లుమని నయోమి రూతుతో అనెను?
ⓐ బోయజు
ⓑ మహోను
ⓒ కిల్యోను
ⓓ శల్మాను
5/15
5. ఫిలిష్తీయులు దేనిమీద యుధ్ధము చేసి "కళ్లముల"మీది ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను?
ⓐ కెయీలా
ⓑ తిర్సా
ⓒ అబేలు
ⓓ హెసోరు
6/15
6. నాకోను" కళ్లము"దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు చేయి చాపి దేవుని మందసము పట్టుకొని దేవుని చేత మొత్తబడి చనిపోయెను?
ⓐ అబీనాదాబు
ⓑ ఆర్యోకు
ⓒ ఉజ్జా
ⓓ ఆహ్యోయు
7/15
7. నీ"కళ్లమందున్న"ధాన్యమును ఏది ఇంటికి తెచ్చి కూర్చునని నీవు నమ్ముదువా?అని యెహోవా యోబుతో అనెను?
ⓐ అడవిగాడిద
ⓑ గురుపోతు
ⓒ గుర్రము
ⓓ ఎద్దు
8/15
8. కళ్లములో" నుండి ధాన్యమును సమకూర్చినపుడు ఏ పండుగను ఏడుదినములు ఆచరింపవలెను?
ⓐ పస్కా
ⓑ పొంగనిరొట్టెల
ⓒ వారముల
ⓓ పర్ణశాలల
9/15
9. నీ"కళ్లము"లన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు ఏమి ఆశించితివని యెహోవా ఇశ్రాయేలుతో అనెను?
ⓐ పడుపుకూలిని
ⓑ వచ్చుబడిని
ⓒ అధికలాభమును
ⓓ విస్తారఫలమును
10/15
10. "కళ్లపు" యొక్క ఏమి నేలను పడియున్నవని యోవేలు అనెను?
ⓐ పనలు
ⓑ కొట్లు
ⓒ బెడ్డలు
ⓓ గింజలు
11/15
11. నా "కళ్లములో" నూర్చబడిన వాడా,అని యెహోవా దేని గురించి అనెను?
ⓐ సీదోను
ⓑ సిరియ
ⓒ బబులోను
ⓓ తర్షీషు
12/15
12. "కళ్లములో ఒకడు ఏమి కూర్చునట్టు యెహోవా అన్యజనులను సమకూర్చును?
ⓐ గింజలను
ⓑ ధాన్యమును
ⓒ పంటను
ⓓ పనలను
13/15
13. "కళ్లములో" నుండి గాలి యెగురగొట్టు పొట్టువలె ఎవరు ఉందురని యెహోవా అనెను?
ⓐ ఐగుప్తీయులు
ⓑ ఫిలిష్తీయులు
ⓒ ఎఫ్రాయిమీయులు
ⓓ అమ్మోనీయులు
14/15
14."కళ్లములు"ఇశ్రాయేలుకు ఏమి నియ్యవు అని యెహోవా అనెను?
ⓐ ఆహారము
ⓑ ధాన్యము
ⓒ సమృద్ధి
ⓓ సంపద
15/15
15. లేచి"కళ్లము" త్రొక్కుము అని యెహోవా ఎవరితో అనెను?
ⓐ యెరూషలేముకుమారితో
ⓑ ఇశ్రాయేలుకుమారితో
ⓒ సీయోనుకుమారితో
ⓓ తిర్సాకుమారితో
Result: