"లెబానోను" (Lebanon) Bible Quiz

Lebanon holds a special place in the Bible, particularly known for its famous cedars, which were used in building the temple. This quiz will take you through the biblical significance of Lebanon and its place in God’s plans.

1/15
1. లెబానోనును" చూచునట్లు దయచేయుమని యెహోవాను బ్రతిమాలుకొన్నదెవరు?
ⓐ మోషే
ⓑ దావీదు
ⓒ యాకోబు
ⓓ సొలొమోను
2/15
2. ఎక్కడ మొదలుకొని "లెబానోను"వరకు ఇశ్రాయేలీయులకు సరిహద్దు వ్యాపించును?
ⓐ యొర్ధాను
ⓑ మోయాబు
ⓒ అరణ్యము
ⓓ సీనాయికొండ
3/15
3. లెబానోను"యెదుట ఏ సముద్రము కలదు?
ⓐ ఎర్రసముద్రము
ⓑ మహాసముద్రము
ⓒ గలిలయసముద్రము
ⓓ తర్షీషుసముద్రము
4/15
4. "లెబానోను"లోయలో గలదేశము ఏది?
ⓐ గిలాదు
ⓑ బేతేలు
ⓒ శేయీరు
ⓓ బయల్గాదు
5/15
5. లెబానోను"కొండలో ఎవరు నివసించెడివారు?
ⓐ యెబూసీయులు
ⓑ హితీయులు
ⓒ హివ్వీయులు
ⓓ కనానీయులు
6/15
6. నాలో నుండి అగ్ని బయలుదేరి "లెబానోను"దేవదారు చెట్లను కాల్చివేయునని ఎవరు అనెను?
ⓐ ముండ్లపొద
ⓑ గచ్చపొద
ⓒ బలురక్కసిచెట్టు
ⓓ సొరచెట్టు
7/15
7. సొలొమోను కట్టించిన "లెబానోను"అరణ్యపు నగరుకు వేటితో స్తంభములు వేయబడెను?
ⓐ తుమ్మకర్రతో
ⓑ దేవదారుతో
ⓒ బంగారుతో
ⓓ గంధకచెట్లతో
8/15
8. లెబానోను"పార్శ్వములకు ఎక్కియున్నానని, అనుకొనుచున్నావని యెహోవా ఎవరితో అనెను?
ⓐ'అష్షూరురాజైన సన్హెరీబుతో
ⓑ మోయాబు రాజైనమేషాతో
ⓒ సిరియరాజైన బెన్హదదుతో
ⓓ యూదారాజైన మనషేతో
9/15
9.దేవదారు మ్రానులను "లెబానోను"నుండి తెప్పించుకొనుటకు ఏ రాజు వలన సెలవాయెనని ఎజ్రా అనెను?
ⓐ అర్తహషస్త
ⓑ దర్యావేషు
ⓒ కోరెషు
ⓓ అహష్వేరోషు
10/15
10. యెహోవా "లెబానోనును" ఏ పిల్లవలె గంతులు వేయునట్లు చేయునని దావీదు అనెను?
ⓐ గొర్రెపిల్ల
ⓑ గురుపోతు
ⓒ మేకపిల్ల
ⓓ లేడిపిల్ల
11/15
11. వేటిమీద పంట"లెబానోను"వృక్షములవలె తాండవమాడుచుండునని సొలొమోను చెప్పెను?
ⓐ ఎత్తయిన కొండల
ⓑ వ్యాపించినమైదానముల
ⓒ నదీతీరముల
ⓓ పర్వతశిఖరముల
12/15
12. ఏమి కలిగి అతిశయించు "లెబానోను"దేవదారు వృక్షములన్నిటికి యెహోవా దినము నియమింపబడియున్నది?
ⓐ సారము
ⓑ ఔన్నత్యము
ⓒ సౌందర్యము
ⓓ పరిమళము
13/15
13. యెహోవా దినమున "లెబానోను" ఏమైన యొకని చేత కూలిపోవును?
ⓐ బలవంతుడైన
ⓑ శూరుడైన
ⓒ బుద్ధిమంతుడైన
ⓓ జ్ఞానవంతుడైన
14/15
14. కొద్దికాలమైన తరువాతనే "లెబానోను" ప్రదేశము ఏమైన పొలమగును?
ⓐ సారవంతమైన
ⓑ ఎండిపోయిన
ⓒ బీడుబారిన
ⓓ ఫలవంతమైన
15/15
15. వేటికి "లెబానోను"చాలకపోవును?
ⓐ దహనబలికి
ⓑ సమిధలకు
ⓒ ఆర్పణలకు
ⓓ నైవేద్యములకు
Result: