"జీవము" (Life) Bible Quiz

Jesus offers life—eternal and abundant life—to all who believe in Him. In this quiz, we dive into the teachings of Jesus about the true meaning of life. Explore how the Bible defines spiritual life and its purpose for believers.

1/15
1.నేనే మార్గమును, సత్యమును, "జీవమును" అని ఎవరు చెప్పెను?
ⓐ అబ్రాహాము
ⓑ ఇస్సాకు
ⓒ యాకోబు
ⓓ యేసుక్రీస్తు
2/15
2.వేటిని అనుసరించువాడు "జీవమును", నీతిని, ఘనతను పొందును?
ⓐ నీతిని, కృపను
ⓑ ఇరుకును, విశాలతను
ⓒ మంచిని, చెడును
ⓓ ఆశను, నిరాశను
3/15
3.ఎటువంటివాడు "నిత్యజీవము" గలవాడు?
ⓐ నిరీక్షించువాడు
ⓑ విశ్వసించువాడు
ⓒ దీర్ఘశాంతాముగలవాడు
ⓓ రక్షణగలవాడు
4/15
4. ఏ మార్గమునందు "జీవము" కలదు?
ⓐ రాజమార్గము
ⓑ నీతిమార్గము
ⓒ దయమార్గము
ⓓ భీతిమార్గము
5/15
5. ఆయనలో (యేసుక్రీస్తు) "జీవము" ఉండెను, ఆ "జీవము" ఎవరికి వెలుగైయుండెను?
ⓐ దూతలకు
ⓑ మనుష్యులకు
ⓒ కుమారులకు
ⓓ లకు
6/15
6. జీవమునకు" పోవు ద్వారము ఇరుకును, ఆ దారి ఎలా ఉన్నది?
ⓐ సంకుచితమై
ⓑ విస్తృతమై
ⓒ సంకోచితమై
ⓓ విశాలమై
7/15
7.నా "జీవము" వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము అని ఎవరు అనెను?
ⓐ మోషే
ⓑ యోబు
ⓒ ఏలీయా
ⓓ అబ్రాహాము
8/15
8. ఎవరి నామమందు విశ్వాసముంచు వారు "నిత్యజీవము" గలవారు?
ⓐ దేవతల
ⓑ అన్యుల
ⓒ విగ్రహముల
ⓓదేవుని కుమారుని
9/15
9. ఎటువంటి మనస్సు "జీవమును" సమాధానమునై యున్నది?
ⓐ శరీరానుసారమైన
ⓑ ఆత్మానుసారమైన
ⓒ క్రియానుసారమైన
ⓓ పైవన్నియు
10/15
10. మనము "జీవము" గల దేవుని ఏమై యున్నాము?
ⓐ శరీరమై
ⓑ ఆత్మయై
ⓒఆలయమై
ⓓ గ్రహమై
11/15
11. జీవము" గల ప్రతివానికిని తల్లి ఎవరు?
ⓐ 엉엉
ⓑ హవ్వ
ⓒ రూతు
ⓓ హాగరు
12/15
12. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన యొక్క ఏమి విని ఆయనను హత్తుకొనునట్లు " జీవమును" కోరుకొనుడి?
ⓐ మాటలను
ⓑ వాక్యమును
ⓒ ఉపదేశమును
ⓓ సందేశమును
13/15
13. జీవము" గలవాడు, సత్యవంతుడుగు దేవునికి ఏమి అగును?
ⓐ శిష్యుడు
ⓑ కుమారుడు
ⓒ దాసులు
ⓓ వారసులు
14/15
14. సాత్వికమైన మనస్సు దేనికి "జీవము"?
ⓐశరీరమునకు
ⓑ ఘనతకు
ⓒ హృదయమునకు
ⓓ అలంకరణకు
15/15
15. "జీవము"గల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు అని దావీదు ఎవరిని గూర్చి పలికెను?
ⓐ నాబాలు
ⓑ గొల్యాతు
ⓒ సౌలు
ⓓ షెబయ
Result: