యేసు క్రీస్తు చేసిన సూచక క్రియలపై బైబుల్ క్విజ్ (Miracles of Jesus – Telugu Bible Quiz)

The miracles of Jesus are a testament to His divine power. In this Telugu Bible quiz, you’ll get to test your knowledge of these incredible acts of faith, from healings to nature miracles. Let’s see how much you know!

1/70
1) యేసు "నీటిని ద్రాక్షారసముగా మార్చిన" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) కపెర్నహూము
B) గలిలయ
C) కానా
D) యెరూషలేము
2/70
2) యేసు "ప్రధాని కుమారుని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) కపెర్నహూము
B) గలిలయ
C) కానా
D) యెరూషలేము
3/70
3) యేసు "విస్తారమైన చేపలరాశి పడుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) తాబోరుపర్వతం
B) గలిలయసముద్రం
C) దెకపోలి
D) బేత్సయిదా
4/70
4) యేసు "అపవిత్రాత్మ పట్టిన వానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) దెకపోలి
B) గలిలయ
C) కానా
D) కపెర్నహూము
5/70
5) యేసు "పేతురు అత్తను జ్వరము నుండి స్వస్థత" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) దెకపోలి
B) కపెర్నహూము
C) బేత్సయిదా
D) గలిలయ
6/70
6) యేసు "కుష్టురోగిని బాగుచేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) దెకపోలి
B) కపెర్నహూము
C) బేత్సయిదా
D) గలిలయ
7/70
7) యేసు "పక్షవాయువు గలవాని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) నాయీను
B) కపెర్నహూము
C) బేతనియ
D) యెరికో
8/70
8) యేసు "33 యేండ్ల నుండి పడియున్నవాని స్వస్థత" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) బేతనియ
B) పెరయ
C) యెరూషలేము
D) బేత్సయిదా
9/70
9) యేసు "ఊచచెయ్యిగలవానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) గలిలయ
B) గదిరేనీయ
C) యెరూషలేము
D) బేత్సయిదా
10/70
10) యేసు "శతాధిపతి సేవకుని బాగుచేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) దెకపోలి
B) కపెర్నహూము
C) బేత్సయిదా
D) గలిలయ
11/70
11) యేసు "విధవరాలి కుమారుని బ్రతికించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) నాయీను
B) గలిలయ
C) కపెర్నహూము
D) దెకపోలి
12/70
12) యేసు "గ్రుడ్డి మూగవాడైన వానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) కపెర్నహూము
B) నాయీను
C) బేత్సయిదా
D) గలిలయ
13/70
13) యేసు "తుఫాను నణచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) సమరయ
B) గలిలయ
C) కపెర్నహూము
D) బేత్సయిదా
14/70
14) యేసు "సేనీయునిలోని అపవిత్రాత్మను పోగొట్టుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) కపెర్నహూము
B) గలిలయ
C) గదిరేనీయ
D) సమరయ
15/70
15) యేసు "రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) కపెర్నహూము
B) దెకపోలి
C) సురోఫెనికయ
D) పెరయ
16/70
16) యేసు "యాయిరు కుమార్తెను బ్రతికించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) గలిలయ
B) దెకపోలి
C) కపెర్నహూము
D) గదిరేనీయ
17/70
17) యేసు "ఇద్దరు గ్రుడ్డివారిని బాగు చేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) బేత్సయిదా
B) కపెర్నహూము
C) గలిలయ
D) యెరూషలేము
18/70
18) యేసు "మూగ దయ్యమును వెళ్ళగొట్టుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) గలిలయ
B) యెరూషలేము
C) దెకపోలి
D) కపెర్నహూము
19/70
19) యేసు "5000 మందిని పోషించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) బేత్సయిదా
B) యెరూషలేము
C) పెరయ
D) సమరయ
20/70
20) యేసు "ప్రభువు నీటిపై నడచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) తాబోరుపర్వతం
B) గలిలయసముద్రం
C) యెరూషలేము
D) నాయీను
21/70
21) యేసు "కానాను స్త్రీ కుమార్తె స్వస్థత" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) బేత్సయిదా
B) పెరయ
C) తాబోరుపర్వతం
D) సురోఫెనికయ
22/70
22) యేసు "చెవుడు గల నత్తివానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) సమరయ
B) పెరయ
C) సురోఫెనికయ
D) తాబోరుపర్వతం
23/70
23) యేసు "4000 మందిని పోషించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) సురోఫెనికయ
B) గదిరేనీయ
C) పెరయ
D) బేత్సయిదా
24/70
24) యేసు "గ్రుడ్డి వారికి దృష్టినిచ్చుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరూషలేము
B) సమరయ
C) నాయీను
D) బేత్సయిదా
25/70
25) యేసు "చంద్ర రోగిలోని అపవిత్రాత్మను పోగొట్టుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) నాయీను
B) తాబోరుపర్వతం
C) యెరూషలేము
D) బేత్సయిదా
26/70
26) యేసు "చేప నోట అరషెకేలు" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) నాయీను
B) తాబోరుపర్వతం
C) కపెర్నహూము
D) యెరూషలేము
27/70
27) యేసు "పదిమంది కుష్ఠు రోగులను బాగుచేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) గదిరేనీయ
B) బేత్సయిదా
C) యెరూషలేము
D) సమరయ
28/70
28) యేసు "పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరూషలేము
B) బేతనియ
C) పెరయ
D) సమరయ
29/70
29) యేసు "లాజరును 4 దినాల తర్వాత బ్రతికించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరూషలేము
B) యెరికో
C) బేతనియ
D) కపెర్నహూము
30/70
30) యేసు "దయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరికో
B) పెరయ
C) కపెర్నహూము
D) గదిరేనీయ
31/70
31) యేసు "జలోదర రోగము గలవానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరూషలేము
B) పెరయ
C) యెరికో
D) కపెర్నహూము
32/70
32) యేసు "గ్రుడ్డి బర్తిమయిని బాగుచేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరూషలేము
B) సమరయ
C) బేతనియ
D) యెరికో
33/70
33) యేసు "అంజూరపు చెట్టును శపించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) యెరూషలేము
B) బేతనియ
C) యెరికో
D) గదిరేనీయ
34/70
34) యేసు "మల్కు చెవిని బాగుచేయుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) కపెర్నహూము
B) యెరూషలేము
C) సమరయ
D) బేతనియ
35/70
35) యేసు "రెండవసారి చేపలరాశిని పట్టించుట" సూచక క్రియ ఏ స్థలములో చేసాడు?
A) సమరయ
B) బేతనియ
C) గదిరేనీయ
D) గలిలయసముద్రం
36/70
36) యేసు చేసిన "నీటిని ద్రాక్షారసముగా మార్చిన" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) మార్కు
C) లూకా
D) యోహాను
37/70
37) యేసు చేసిన "ప్రధాని కుమారుని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) యోహాను
B) లూకా
C) మార్కు
D) మత్తయి
38/70
38) యేసు చేసిన "విస్తారమైన చేపలరాశి పడుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) మార్కు
C) లూకా
D) యోహాను
39/70
39) యేసు చేసిన "అపవిత్రాత్మ పట్టిన వానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & యోహాను
B) మార్కు & లూకా
C) లూకా & మత్తయి
D) యోహాను & మార్కు
40/70
40) యేసు చేసిన "పేతురు అత్తను జ్వరము నుండి స్వస్థత" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & యోహాను
C) మత్తయి & మార్కు & లూకా
D) మార్కు & లూకా & యోహాను
41/70
41) యేసు చేసిన "కుష్టురోగిని బాగుచేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & యోహాను
C) మత్తయి & మార్కు & యోహాను & లూకా
D) మత్తయి & మార్కు & లూకా
42/70
42) యేసు చేసిన "పక్షవాయువు గలవాని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా
B) మత్తయి & లూకా & యోహాను
C) మార్కు & లూకా & యోహాను
D) మత్తయి & మార్కు & యోహాను & లూకా
43/70
43) యేసు చేసిన "33 యేండ్ల నుండి పడియున్నవాని స్వస్థత" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మార్కు
B) యోహాను
C) లూకా
D) మత్తయి
44/70
44) యేసు చేసిన "ఊచచెయ్యిగలవానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & యోహాను
C) మత్తయి & మార్కు & యోహాను & లూకా
D) మత్తయి & మార్కు & లూకా
45/70
45) యేసు చేసిన "శతాధిపతి సేవకుని బాగుచేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & యోహాను
C) మత్తయి & మార్కు & లూకా
D) మత్తయి & మార్కు & యోహాను & లూకా
46/70
46) యేసు చేసిన "విధవరాలి కుమారుని బ్రతికించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) లూకా
B) మార్కు
C) మత్తయి
D) యోహాను
47/70
47) యేసు చేసిన "గ్రుడ్డి మూగవాడైన వానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మార్కు & యోహాను
B) మత్తయి & లూకా
C) యోహాను & మత్తయి
D) మార్కు & లూకా
48/70
48) యేసు చేసిన "తుఫాను నణచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) యోహాను & మత్తయి & మార్కు
B) మార్కు & లూకా & యోహాను
C) మత్తయి & లూకా & యోహాను
D) మత్తయి & మార్కు & లూకా
49/70
49) యేసు చేసిన "సేనీయునిలోని అపవిత్రాత్మను పోగొట్టుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & లూకా & యోహాను
B) మార్కు & లూకా & యోహాను
C) మత్తయి & మార్కు & లూకా
D) యోహాను & మత్తయి & మార్కు
50/70
50) యేసు చేసిన "రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా
B) మార్కు & లూకా & యోహాను
C) యోహాను & మత్తయి & మార్కు
D) మత్తయి & లూకా & యోహాను
51/70
51) యేసు చేసిన "యాయిరు కుమార్తెను బ్రతికించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మార్కు & లూకా & యోహాను
B) యోహాను & మత్తయి & మార్కు
C) మత్తయి & మార్కు
D) మత్తయి & మార్కు & లూకా
52/70
52) యేసు చేసిన "ఇద్దరు గ్రుడ్డివారిని బాగు చేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా & యోహాను
B) మత్తయి
C) మత్తయి & మార్కు
D) మత్తయి & మార్కు & లూకా
53/70
53) యేసు చేసిన "మూగ దయ్యమును వెళ్ళగొట్టుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు
C) మత్తయి
D) మత్తయి & మార్కు
54/70
54) యేసు చేసిన "5000 మందిని పోషించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & లూకా
C) మత్తయి & యోహాను
D) యోహాను
55/70
55) యేసు చేసిన "ప్రభువు నీటిపై నడచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & లూకా
C) మత్తయి
D) మత్తయి & మార్కు & యోహాను
56/70
56) యేసు చేసిన "కానాను స్త్రీ కుమార్తె స్వస్థత" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) మత్తయి & మార్కు
C) మార్కు
D) మత్తయి & యోహాను
57/70
57) యేసు చేసిన "చెవుడు గల నత్తివానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మార్కు
B) మత్తయి & మార్కు
C) మార్కు
D) మత్తయి & యోహాను
58/70
58) యేసు చేసిన "4000 మందిని పోషించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & యోహాను
B) మత్తయి & లూకా
C) మత్తయి & మార్కు
D) మత్తయి
59/70
59) యేసు చేసిన "గ్రుడ్డి వారికి దృష్టినిచ్చుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) లూకా
C) యోహాను
D) మార్కు
60/70
60) యేసు చేసిన "చంద్ర రోగిలోని అపవిత్రాత్మను పోగొట్టుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) మత్తయి & మార్కు & లూకా
C) మార్కు
D) మత్తయి & మార్కు & యోహాను
61/70
61) యేసు చేసిన "చేప నోట అరషెకేలు" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) మత్తయి & మార్కు & లూకా
C) మార్కు
D) మత్తయి & మార్కు & యోహాను
62/70
62) యేసు చేసిన "పదిమంది కుష్ఠు రోగులను బాగుచేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) యోహాను
C) లూకా
D) మార్కు
63/70
63) యేసు చేసిన "పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) యోహాను
C) మత్తయి
D) మార్కు
64/70
64) యేసు చేసిన "లాజరును 4 దినాల తర్వాత బ్రతికించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మార్కు
B) లూకా
C) మత్తయి
D) యోహాను
65/70
65) యేసు చేసిన "దయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) లూకా
B) యోహాను
C) మత్తయి
D) మార్కు
66/70
66) యేసు చేసిన "జలోదర రోగము గలవానిని స్వస్థపరచుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) యోహాను
B) మత్తయి
C) లూకా
D) మార్కు
67/70
67) యేసు చేసిన "గ్రుడ్డి బర్తిమయిని బాగుచేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మార్కు
B) లూకా
C) మత్తయి & మార్కు & యోహాను
D) మత్తయి & మార్కు & లూకా
68/70
68) యేసు చేసిన "అంజూరపు చెట్టును శపించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) యోహాను
B) మత్తయి & మార్కు
C) మార్కు
D) మత్తయి & మార్కు & యోహాను
69/70
69) యేసు చేసిన "మల్కు చెవిని బాగుచేయుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి & మార్కు & లూకా & యోహాను
B) మత్తయి & మార్కు & లూకా
C) మత్తయి & మార్కు
D) మత్తయి
70/70
70) యేసు చేసిన "రెండవసారి చేపలరాశిని పట్టించుట" సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ?
A) మత్తయి
B) మత్తయి & మార్కు & లూకా & యోహాను
C) యోహాను
D) లూకా
Result: