The resurrection of Jesus signifies that death has been defeated and eternal life is available for all who believe. Explore the significance of Jesus rising from the dead in this quiz and strengthen your faith in His victory over death.
1/15
1. యేసు దేహము ఉంచిన సమాధి యొద్దకు వచ్చిన స్త్రీలతో ఆయన "మృతులలోనుండి లేచి యున్నాడని" ఎవరితో చెప్పుమని ప్రభువుదూత చెప్పెను?
2/15
2. దేవుడు క్రీస్తును "మృతులలో నుండి లేపెను" అనుటకు మేము సాక్షులము అని ఎవరు అనెను?
3/15
3. క్రీస్తు "మృతులలో నుండి లేచిననియు"ఎక్కడ మొదలుకొని సమస్తజనములలో మారుమనస్సును పాపక్షమాపణయు ఆయన పేరట ప్రకటింపబడును?
4/15
4. మృతులలో నుండి లేచిన"క్రీస్తు ఇకను చనిపోడని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని ఎరుగుదుమని పౌలు ఏ సంఘముతో అనెను?
5/15
5. దేవుడు క్రీస్తును "మృతులలో నుండి లేపెనని"దేని యందు విశ్వసించిన యెడల రక్షింపబడుదుము?
6/15
6. నిద్రించిన వారిలో ప్రధమఫలముగా క్రీస్తు"మృతులలో నుండి లేపబడి"యున్నాడని పౌలు ఏ సంఘముతో అనెను?
7/15
7. "మృతులలో నుండి దేవుడు లేపినట్టియు"నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే ఎవడు స్వస్థపడెనని పేతురు అనెను?
8/15
8. క్రీస్తు"మృతులలో నుండి లేచిన"తరువాత మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహింపబడెనని * ఎవరి ఇంట్లో పేతురు చెప్పెను?
9/15
9. దేని సంబంధమగు రక్తమును బట్టి "మృతులలో నుండి లేపిన"సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించును?
10/15
10. తండ్రి యొక్క మహిమ వలన క్రీస్తు "మృతులలో నుండి లేపబడి"నట్లు మనము ఏమి పొందినవారమై నడుచుకొనునట్లు ఆయనతొ పాతిపెట్టబడితిమి?
11/15
11. మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు "మృతులలో నుండి లేపబడిన"క్రీస్తును చేరుటకై దేనీ విషయమై మృతులమైతిమి?
12/15
12. "మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట"వలన ఏమి మనకు కలుగునట్లు మనలను ఆయన తిరిగి జన్మింపజేసెను?
13/15
13. మనుష్యకుమారుడు"మృతులలో నుండి లేచినప్పుడు"తాను పొందిన దేని గురించి చెప్పుమని Correct: క్రీస్తు శిష్యులతో చెప్పెను?
14/15
14.యేసు "మృతిపొంది తిరిగి లేచెనని"మనము నమ్మినయెడల యేసు నందు ఏమైన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును?
15/15
15. "మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన"యేసుక్రీస్తు నుండి ఏమి కలుగును గాక అని యోహాను అనెను?
Result: