In part one of this series, we explore one of the most awe-inspiring moments in the Old Testament—the vision of God's glory given to the prophet Ezekiel. Ezekiel saw God's throne in all its splendor and majesty. This vision would shape his prophetic ministry and the messages he was called to deliver to the people of Israel. Take this quiz to see how well you understand Ezekiel's remarkable experience and the meaning behind his vision of God’s glory.
1/40
1. యెహెజ్కేలు తండ్రి పేరు ఏమిటి ?
2/40
2. యెహెజ్కేలు వృత్తి ఏమిటి ?
3/40
3. యెహెజ్కేలు దేవునిని గూర్చిన దర్శనమును ఏ నదీ ప్రదేశమున చూచాడు ?
4/40
4. యెహెజ్కేలు చూచిన దర్శనములో ఎన్ని జీవుల రూపము గలది అతనికి కనిపించింది ?
5/40
5. ఆ నాలుగు జీవులకు ఒక్కొక్క దానికి ఎన్ని ముఖములు ఎన్ని రెక్కలు ఉన్నాయి ?
6/40
6. ఆ నాలుగు ముఖములలో యెదుటి ముఖము ...........ముఖము వంటిది?
7/40
7. ఆ నాలుగు జీవులకు కుడివైపు ఉన్న రూపము ..... ముఖము వంటిది ?
8/40
8. ఆ నాలుగు జీవుల యెడమ పార్శ్వపు ముఖములు........ముఖము వంటిది?
9/40
9. మానవ, సింహము, ఎద్దు ముఖములు కాకుండా మిగిలిన నాలుగవ ముఖము దేని వంటిది ?
10/40
10. ఆ నాలుగు జీవుల యెదుటి ముఖముల ప్రక్కను ............. రూపము వంటిదొకటి యెహెజ్కేలుకు కనబడెను ?
11/40
11. యెహెజ్కేలు చూచిన దర్శనములో నాలుగు జీవుల తలల పైన ఆకాశమండలము వంటి విశాలత యున్నట్టుండెను, అది తళ తళ లాడు..... తో సమానమైనదిగా ఉండెను ?
12/40
12. నాలుగు జీవుల తలల పైన ఉన్న మండలము పైన సింహాసనము వంటి దానిమీద.......రూపియగు ఒకడు ఆసీనుడైయుండెను ?
13/40
13. యెహెజ్కేలు చూచిన ఈ దర్శనము ఎవరి ప్రభావ స్వరూప దర్శనము ?
14/40
14. వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలను నీవు వారికి తెలియజేయుము అని యెహోవా దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు ?
15/40
15. దేవుడు యెహెజ్కేలుకు భూజించుము అని ఇచ్చిన గ్రంథము ఏవి వ్రాయబడియున్నవి ?
16/40
16. యెహెజ్కేలు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి యేమియు చెప్పకయు కదలకయు ఎన్ని దినములు ఉన్నాడు ?
17/40
17. దేవుడు యెహెజ్కేలును ఎన్ని దినములు యెడమ ప్రక్కకు తిరిగిపడుకో అని చెప్పారు ?
18/40
18. దేవుడు యెహెజ్కేలును ఎన్ని దినములు కుడి ప్రక్కకు తిరిగిపడుకోమని చెప్పారు ?
19/40
19. యెహెజ్కేలు ఒక దినము నిద్రపోతే అది ఎన్ని దినములకు సమానము ?
20/40
20. యెహోవా దేవుడు ఎవరితో నీ తలను గడ్డము క్షౌరముచేసికొనుమని చెప్పారు ?
21/40
1. యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యేక్షమై.......... తట్టు చూచి వాటి విషయమై యీ మాటలు ప్రకటించుము అని చెప్పారు ?
22/40
2. మీ బలిపిఠములు పాడైపోవును .... దేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును ?
23/40
3. నా కోపము నీ మీద తెప్పించు బట్టి .........నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను ?
24/40
4.................. దిన మందు వారి వెండియే గాని బంగారమే గాని వారికి తప్పించ జాలదు ?
25/40
5. ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున యెహెజ్కేలును......ను పోలిన ఆకారం కనిపించింది ?
26/40
6. యెహెజ్కేలు చూచిన అగ్నిని పోలిన ఆకారముపు దర్శనములో నడుము మొదలుకొని దిగువకు.... మయమైనట్టు యెహెజ్కేలుకు కనిపించింది ?
27/40
7. యెహెజ్కేలు చూచిన అగ్నిని పోలిన ఆకారముపు దర్శనములో నడుము మొదలుకొని పైకి......మయమైనట్టు యెహెజ్కేలుకు కనిపించింది ?
28/40
8. యెహెజ్కేలు చూచిన దర్శనములో ఆయన (యెహోవా దేవుడు) కరుగుచున్న.......మయమైనట్టుగా కనిపించారు ?
29/40
9. యెహెజ్కేలు దేవుని దర్శనము చూచుచుండగా ఆత్మ యెహెజే...............నకు ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర యెహెజ్కేలును దించింది ?
30/40
10. దేవుడు యెహెజ్కేలును ఉత్తరము వైపు చూడమని చెప్పినప్పుడు యెహెజ్కేలు చూచినప్పుడు అతనికి కనిపించింది ఏమిటి ?
31/40
11. దేవుడు యెహెజ్కేలును ఆవరణపు ద్వారము దగ్గర దింపి గోడకు కన్నం త్రోవ్వమని చెప్పినప్పుడు ఆ కన్నములో యెహెజ్కేలుకు ఒక ద్వారము కనిపించింది ఆ ద్వారములో యెహెజ్కేలు చూచినది ఏమిటి ?
32/40
12. యెహెజ్కేలును దేవుడు మందిరపు ఉత్తర ద్వారము దగ్గర దింపినప్పుడు అక్కడ యెహెజ్కేలు చూచినది ఏమిటి ?
33/40
13. దేవుడు యెహెజ్కేలును మందిరపు లోపలి ఆవరణములో దింపినప్పుడు అక్కడ ఉన్నటువంటి 25మంది.......నకు నమస్కారము చేయుచుండిరి?
34/40
14. యెహోవా దేవుడు ఎవరితో యెరూషలేము పట్టణమునకు పోయి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్న వారికి గురుతు వేయమని ఎవరికి ఆజ్ఞాపించారు ?
35/40
15. యెహెజ్కేలు వినుచుండగా దేవుడు ఆయుధము చేతపట్టుకొనిన వారితో ఎవరిని హతము చేయకూడదు అని చెప్పారు ?
36/40
16. ఆ ఆయుధములు ధరించిన వారు ఎంత మందిని హతము చేయలేదు ?
37/40
17. యెహెజ్కేలు చూచిన దర్శనములో కావలివారు ఒకరిని హతము చేయలేదు అతను ఎవరు ?
38/40
18. కెబారు నది దగ్గర యెహెజ్కేలునకు కనబడిన జంతువునకు ఎన్ని ముఖములు ఉన్నాయి?
39/40
19. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద యెహెజ్కేలునకు కనబడిన జీవులను యెహెజ్కేలు ఏమని గుర్తు పట్టినాడు ?
40/40
20. ఒక్కొక్క కెరూబుకు ఎన్ని ముఖములు ఎన్ని రెక్కలు ఉన్నాయి ?
Result: