Telugu Bible Quiz on Isaiah – Part 1: Calling of Isaiah

In part one of this series, we focus on the powerful moment when Isaiah received his divine calling. God’s holiness and power were revealed to Isaiah, and he was sent as a prophet to Israel. Take this quiz to test how much you know about the calling of Isaiah and his first vision.

1/40
①. యెషయాకు కలిగిన దర్శనములు ఏ రాజుల కాలములో వచ్చాయి?
Ⓐ ఉజ్జియా, యోతాము, ఆహాజు, ఆసా
Ⓑ దావీదు, సొలొమోను, అహాబు, హిజ్కియా
Ⓒ రెహబాము, యరోబాము, అహాబు, హిల్కియా
Ⓓ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా
2/40
②. యెషయా తండ్రి పేరు ఏమిటి?
Ⓐ ఆహాజు
Ⓑ ఆమోజు
Ⓒ హిల్కియా
Ⓓ యిర్మీయా
3/40
③. యెషయాకు కలిగిన దర్శనములు దీనిని గూర్చి ?
Ⓐ యూదా, యెరూషలేము
Ⓑ షెకేము, కనాను
Ⓒ ఐగుపు, గిలాదు
Ⓓ సొదొమ గొమొఱ్ఱా
4/40
④. ---------- కూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను?
Ⓐ అల్లరి
Ⓑ పాపులగుంపు
Ⓒ విగ్రహములతో
Ⓓ అన్యాయము
5/40
⑤. కీడు చేయుట మానుడి....... చేయుట నేర్చుకొనుడి?
Ⓐ ప్రార్థన
Ⓑ ఆరాధించుట
Ⓒ మేలు
Ⓓ స్నేహము
6/40
⑥. మీ పాపములు రక్తము వలె ఎఱ్ఱనివైనను అవి ----- వలె తెల్లబడును?
Ⓐ పాలవలె
Ⓑ నీళ్లవలె
Ⓒ హిమమువలె
Ⓓ అపరంజివలె
7/40
⑦. ----------- చేయువారును -------------- లును నిశ్శేషముగా నాశనమగుదురు?
Ⓐ అతిక్రమము, పాపులును
Ⓑ అన్యాయము, ద్రోహులును
Ⓒ హింస, హంతకులును
Ⓓ అబద్ధికులును దొంగతనము
8/40
⑧ ఆయన........... యై అన్యజనులకు న్యాయము తీర్చును ?
Ⓐ న్యాయధిపతి
Ⓑ మధ్యవర్తి
Ⓒ సింహాసనాసీనుడై
Ⓓ వివేకియై
9/40
⑨. ------------లకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును?
Ⓐ నీతిమంతులకు
Ⓑ సోమరులకు
Ⓒ దుష్టులకు
Ⓓ అన్యులకు
10/40
①⓪. ప్రశస్తమైన పై వస్తమునకు ప్రతిగా ---------- ఉండును?
Ⓐ మలిన వస్త్రము
Ⓑ రక్షణ
Ⓒ జీవకిరీటము
Ⓓ గోనెపట్ట
11/40
①①. జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి............అని పేరు పెట్టుదురు?
Ⓐ పరిశుద్ధుడు
Ⓑ నీతిమంతుడు
Ⓒ పవిత్రుడు
Ⓓ దేవుని కుమారుడు
12/40
①②. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునికొక ------------- యుండెను ?
Ⓐ సేవకుడు
Ⓑ నివాసము
Ⓒ ద్రాక్షతోట
Ⓓ మందిరము
13/40
①③. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురుచూచుచుండెను కాని అది --------?
Ⓐ ఫలించలేదు
Ⓑ పుష్పించింది
Ⓒ ఎండిపోయింది
Ⓓ కారుద్రాక్షలు కాచెను
14/40
①④. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవాకు ------- ?
Ⓐ ఇష్టము
Ⓑ నమ్మకమైన జనము
Ⓒ ద్రాక్షతోట
Ⓓ పై వన్ని
15/40
①⑤. యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన....... ?
Ⓐ ప్రజలు
Ⓑ తీగెలు
Ⓒ వనము
Ⓓ చెట్లు
16/40
①⑥. మద్యము త్రాగుదమని వేకువనే లేచి చాలా రాత్రి వరకు పానముచేయువారికి --------- ?
Ⓐ శ్రమ
Ⓑ రక్షణ
Ⓒ ఆశీర్వాదము
Ⓓ దీవెన
17/40
①⑦. ---------- గొప్ప ఆశపెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది?
Ⓐ భూమి
Ⓑ ఆకాశము
Ⓒ స్వర్గము
Ⓓ పాతాళము
18/40
①⑧. పరిశుద్ధుడైన దేవుడు -------- నిబట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును?
Ⓐ నీతిని
Ⓑ ప్రేమను
Ⓒ కృపను
Ⓓ పై వన్ని
19/40
①⑨. చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి.......?
Ⓐ మేలు
Ⓑ ఆశీర్వాదం
Ⓒ శ్రమ
Ⓓ నరకం
20/40
②⓪. ---------- కలుపుటలో తెగువగల వారికి శ్రమ?
Ⓐ మద్యము
Ⓑ విషము
Ⓒ పాపము
Ⓓ కలహము
21/40
①. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా యెషయా చూశారు ?
Ⓐ యోతాము
Ⓑ హిజ్కియా
Ⓒ దావీదు
Ⓓ ఉజ్జియా
22/40
②. సెరాపులు అంటే అర్థము ఏమిటి ?
Ⓐ దూతలు
Ⓑ సేవకులు
Ⓒ మహాదూతలు
Ⓓ దేవుని కుమారులు
23/40
③. ఒక్కొక్క సెరాపుకి ఎన్ని రెక్కలుండెను ?
Ⓐ 8
Ⓑ 6
Ⓒ 4
Ⓓ 2
24/40
④. సెరాపులు ఏమని గాన ప్రతిగానములు చేయుచుండిరి ?
Ⓐ సైన్యములకధిపతియగు యెహోవా
Ⓑ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
Ⓒ సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది
Ⓓ పై వన్ని
25/40
⑤. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అనినది ఎవరు ?
Ⓐ హిజ్కియా
Ⓑ జెకర్యా
Ⓒ యెషయా
Ⓓ ఉజ్జియా
26/40
⑥. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని యెషయాతో అనినది ఎవరు?
Ⓐ యెహోవా
Ⓑ గాబ్రియేలు
Ⓒ సెరాపు
Ⓓ మిఖాయేలు
27/40
⑦. యెషయా కుమారుడి పేరు ఏమిటి ?
Ⓐ మల్యా
Ⓑ షెయార్యాషూబు
Ⓒ పెకహు
Ⓓ రెజీను
28/40
⑧. సిరియాకు రాజధాని ఏమిటి ?
Ⓐ దమస్కు
Ⓑ షోమ్రోను
Ⓒ యెరూషలేము
Ⓓ గాజా
29/40
⑨. ఎఫ్రాయిమునకు రాజధాని ఏమిటి ?
Ⓐ దమస్కు
Ⓑ షోమ్రోను
Ⓒ గాజా
Ⓓ యెరూషలేము
30/40
①⓪. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి....... అని పేరు పెట్టును ?
Ⓐ రక్షకుడు
Ⓑ ఇమ్మానుయేలు
Ⓒ మెల్కీసెదెకు
Ⓓ షాలేమురాజు
31/40
①①. ఇమ్మానుయేలు అనగా అర్థము ఏమిటి ?
Ⓐ దేవుడు మనకు వెలుగైయున్నాడు
Ⓑ యెహోవా ధ్వజము
Ⓒ యెహోవా చూచుకొనును
Ⓓ దేవుడు మనకు తోడైయున్నాడు
32/40
①②. నాయనా అమ్మా అననేరకమునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తి కొనిపోవుదురన్నది ఎవరు?
Ⓐ యెషయా
Ⓑ యెహోవా
Ⓒ షెయార్యాషూబు
Ⓓ మహేరు షాలాల్ హష్ బజ్
33/40
①③. ...........పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్లదగునా ?
Ⓐ. సజీవుల
Ⓑ మూర్ఖుల
Ⓒ నీచుల
Ⓓ మంత్రికుల
34/40
①④. అంత్యకాలమున ఆయన.........ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు ?
Ⓐ దమస్కు
Ⓑ సొదొమ
Ⓒ గలిలయ
Ⓓ యొర్దాను
35/40
①⑤. చీకటిలో నడుచు జనులు ఏమి చూచుచున్నారు ?
Ⓐ దేవుని
Ⓑ గొప్ప అగ్నిని
Ⓒ గొప్ప వెలుగును
Ⓓ పాతాళమును
36/40
①⑥. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అతనికి------అని పేరు పెట్టబడును?
Ⓐ బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి
Ⓑ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
Ⓒ సమాధానకర్తయగు అధిపతి
Ⓓ పై వన్ని
37/40
①⑦. యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును........దినమున కొట్టివేయును?
Ⓐ ఒక్క
Ⓑ అంత్య
Ⓒ మూడవ
Ⓓ ఏడవ
38/40
①⑧. --------- అగ్ని వలె మండుచున్నది?
Ⓐ నీతి
Ⓑ ప్రేమ
Ⓒ కృప
Ⓓ భక్తిహీనత
39/40
①⑨. యెహోవా అష్షూరీయుల మీదకి ......పంపును ?
Ⓐ కుష్ఠరోగమును
Ⓑ తేనెటీగలను
Ⓒ క్షయరోగమును
Ⓓ జోరీగలను
40/40
②⓪. ఇశ్రాయేలు యొక్క వెలుగు ............ను అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును ?
Ⓐ నీతియును
Ⓑ అగ్నియును
Ⓒ చీకటియును
Ⓓ సత్యమును
Result: