In part two of our quiz series, we dive into Isaiah’s powerful prophecies of judgment. Isaiah delivered stern messages about the consequences Israel would face for their sin. Take this quiz to explore the judgments God warned about and their relevance to us today.
1/39
①. ........మొద్దు నుండి చిగురు పుట్టును?
2/39
②. -------- ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ?
3/39
③. --------- భయము అతనికి (యెష్షయి మొద్దు నుండి పుట్టు చిగురుకి) ఇంపైన సువాసనగా ఉండును?
4/39
④. యెహోవాను స్తుతించుడి ఆయన నామమును. ------- ?
5/39
⑤. ఆమోజు కుమారుడి పేరు ఏమిటి ?
6/39
⑥. --------- అతిశయమును మాన్పించెదను?
7/39
⑦. యెహోవా ---------- నందు జాలిపడును?
8/39
⑧. దుష్టుల దుడ్డుకఱ్ఱను, మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును -------- విరుగగొట్టి యున్నాడు?
9/39
⑨. ---------- నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది ?
10/39
①⓪. ----------- వేకువచుక్క నీవేట్లు ఆకాశము నుండి పడితివి?
11/39
①①. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని మనస్సులో అనుకొననది ఎవరు?
12/39
①②. నరకములో ఒక మూలకు త్రోయబడినది ఎవరు?
13/39
①③. ..... సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడరు ?
14/39
①④. యెహోవా........ ను స్థాపించియున్నాడు?
15/39
①⑤. నా దేశములో.-------- ను సంహరించెదను ?
16/39
16. ఒక రాత్రిలో పాడై నశించునవి ఏవి?
17/39
①⑦. నెబో మీదను, ---------- మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు?
18/39
①⑧. లాహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు,ఎక్కువారు ఎవరు?
19/39
①⑨. రోదనము --------- సరిహద్దులలో వ్యాపించెను?
20/39
②⓪. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారిమీదకిని ఆ దేశములో శేషించినవారి మీదకిని ---------- రప్పించెను?
21/39
①. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె ---- కుమార్తెలు కనబడుదురు?
22/39
②. ------------ సింహాసనము స్థాపింపబడును?
23/39
③. ----------- ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశంచునప్పుడు వారికేమియు దొరకకపోవును ?
24/39
④. ---------- పట్టణములు నిర్మానుష్మములగును?
25/39
⑤. -------- నకు దుర్గము (కోట) లేకపోవును ?
26/39
⑦. యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, అది .......... లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును?
27/39
⑧. ఆ దినమున (చెర పట్టబడిన దినమున) వారు తమ చేతులు చాచి......తట్టు చూడరు ?
28/39
⑨. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క ని ----------లక్ష్యపెట్టును ?
29/39
①⓪. నీవు నీ రక్షణ కర్తయగు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొనలేదు, అందుచేత -----కలుగుతుంది ?
30/39
①①. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ------------నకు వచ్చుచున్నాడు ?
31/39
①②. ---------- విగ్రహాలు ఆయన సన్నిధిలో కలవరపడును?
32/39
①③. నేను ఐగుప్తీయుల మీద.......... లను రేపెదను ?
33/39
①④. నేను....... లను క్రూరమైన అధికారికి అప్పగించెదను ?
34/39
①⑤. .... దేశము ఐగుప్తునకు భయంకరమగును?
35/39
①⑥. ..............వారు యెహోవావైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును?
36/39
①⑦. ఐగుప్తీయులును, ------- లును, యెహోవాను సేవించెదరు?
37/39
18. సైన్యములకధిపతియగు యెహోవా.......... వారిని ఆశీర్వాదింపబడుదురని చెప్పి,వారిని ఆశీర్వదించును?
38/39
①⑨. అష్షురు రాజు పేరు ఏమిటి ?
39/39
②⓪. నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము, అని యెహోవా దేవుడు ఎవరికి చెప్పారు?
Result: