Telugu Bible Quiz on Isaiah – Part 3: Prophecies of Hope and Restoration

In part three, we explore the hope that Isaiah prophesied. Despite Israel’s sin, God offered a message of hope, restoration, and salvation. This quiz will test your knowledge on the beautiful prophecies Isaiah gave, showing how God’s love transcends judgment.

1/40
①. 21వ అధ్యాయములో సముద్రతీరములో ఉన్న.......... దేశమును గూర్చిన దేవోక్తి ?
Ⓐ లోయ
Ⓑ అడవి
Ⓒ ఐగుప్తు
Ⓓ ఇశ్రాయేలు
2/40
②. ---------- కూలెను, దాని దేవతల విగ్రహములన్నింటిని ఆయన నేలను పడవేసియున్నాడు ?
Ⓐ బబులోను
Ⓑ దూమా
Ⓒ తూరు
Ⓓ అరేబియ
3/40
③. --------- వలన నేను వినిన సంగతి నీకు తెలియజేప్పియున్నాను?
Ⓐ బబులోనూ
Ⓑ ఇశ్రాయేలీయుల
Ⓒ యెహోవా
Ⓓ ఐగుప్తేయుల
4/40
④. యెషయా 22:1 లో---------------- ను గూర్చిన దేవోక్తి ?
ⓐ యోరికొ
Ⓑ అడవిదేశము
Ⓒ నీనెవె
Ⓓ దర్శనపులోయ
5/40
⑤. ------------ ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి ?
Ⓐ దమస్కు
Ⓑ మోయాబు
Ⓒ యెరూషలేము
Ⓓ అష్టురు
6/40
⑥. మీరు మరణము కాకుండు ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నది ఎవరు?
Ⓐ యెషయా
Ⓑ అషురూ రాజు
Ⓒ యెహోవా
Ⓓ యిర్మీయా
7/40
⑦. ఇక్కడ నీకేమి పని ? ఇక్కడ నీకేవరున్నారు ? నీ విక్కడ సమాధి తొలపించుకొననేల అని యెషయా ఎవరితో అన్నారు?
Ⓐ ఉజ్జియా
Ⓑ షెబ్నా
Ⓒ సర్గో
Ⓓ హిజ్కియా
8/40
⑧. బలాడ్యుడొకని విసరివేయునట్లు యెహోవా ఎవరిని వడిగా విసరివేయును?
Ⓐ సర్గో
Ⓑ షెబ్నా
Ⓒ హిజ్కియా
Ⓓ యెషయా
9/40
⑨. షబ్నా కి బదులుగా అతని అధికారాన్ని ఎవరికి ఇస్తానని చెప్పారు?
Ⓐ దావీదు
Ⓑ యరోబాము
Ⓒ ఎల్యాకీము
Ⓓ హిల్కీయా
10/40
①⓪. ఎల్యాకీము తండ్రి పేరు ఏమిటి ?
Ⓐ హిల్కీయా
Ⓑ యరోబాము
Ⓒ ఆమోజు
Ⓓ యెహోషువ
11/40
①①. తూరును గూర్చి మిక్కిలి దుఃఖించినవారు ఎవరు ?
Ⓐ ఇశ్రాయేలీయులు
Ⓑ గలిలీయులు
Ⓒ ఐగుప్తీయులు
Ⓓ షెకేమీయులు
12/40
①②. కిరీటములనిచ్చు నగరము ఏది ?
Ⓐ ఐగుప్తు
Ⓑ మోయాబు
Ⓒ బబులోను
Ⓓ తూరు
13/40
①③. ----------- ధర్మశాసనములను అతిక్రమించియున్నారు ?
Ⓐ ఇశ్రాయేలీయులు
Ⓑ బబులోనీయులు
Ⓒ లోకనివాసులు
Ⓓ ఆకాశనివాసులు
14/40
①④. గుంటను తప్పించుకొనువాడు.......... లో చిక్కును ?
Ⓐ వలలో
Ⓑ ఉరిలో
Ⓒ నూతిలో
Ⓓ ఏటిలో
15/40
①⑤. సైన్యములకధిపతియగు యెహోవా --------- కొండమీదను యెరూషలేము లోను రాజగును ?
Ⓐ ఒలీవ
Ⓑ కర్మెలు
Ⓒ సీయోను
Ⓓ హోరేబు
16/40
①⑥. యెహోవా నీవే మా దేవుడవు నేను నిన్ను......నీ నామమును స్తుతించెదను ?
Ⓐ హెచ్చించెదను
Ⓑ మ్రొక్కెదను
Ⓒ ప్రేమించెదను
Ⓓ కీర్తించెదను
17/40
①⑦. నీవు ...... లకు శరణ్యముగా ఉంటివి?
Ⓐ బీదలకు
Ⓑ రాజులకు
Ⓒ భూప్రజలకు
Ⓓ ఇశ్రాయేలీయులకు
18/40
①⑧. ప్రభువైన యెహోవా ప్రతివాని ------------ లను తుడిచివేయును?
Ⓐ శ్రమలను
Ⓑ వ్యాధులను
Ⓒ బాష్పబిందువులను
Ⓓ పై వన్ని
19/40
①⑨. మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే అని ఎవరు అంటారు ?
Ⓐ జనులు
Ⓑ ఆత్మలు
Ⓒ ఆకాశనివాసులు
Ⓓ ఇశ్రాయేలీయులు
20/40
②⓪. ఆయన...........ను బట్టి సంతోషించి ఉత్సహింతము ?
Ⓐ ప్రేమ
Ⓑ రక్షణ
Ⓒ కృప
Ⓓ కోపము
21/40
①. నీతిమంతులు పోవు మార్గముగా -------- ఉండును?
Ⓐ లోతుగా
Ⓑ ఎత్తుగా
Ⓒ సమముగా
Ⓓ ఇరుకుగా
22/40
②. నీ తీర్పులు లోకమునకురాగా, లోకనివాసులు--------- నేర్చుకొందురు ?
Ⓐ తీర్పును
Ⓑ న్యాయమును
Ⓒ నీతిని
Ⓓ జ్ఞానమును
23/40
③. ------------ దయచూపినను, వారు నీతిని నేర్చుకొనరు ?
Ⓐ ఇశ్రాయేలీయులకు
Ⓑ బబులోనీయులకు
Ⓒ దుష్టులకు
Ⓓ ఐగుప్తీయులకు
24/40
④. యెహోవా నీవు --------- నుండి మా పనులన్నింటిని సఫలపరచుదువు ?
Ⓐ అత్యున్నత సింహాసనము
Ⓑ ఆకాశములో
Ⓒ మా పక్షమున
Ⓓ పై వన్ని
25/40
⑤. మృతులైన నీ వారు..........., వారి శవములు సజీవములగును?
Ⓐ ప్రేతలగును
Ⓑ బ్రతుకుదురు
Ⓒ నశింతురు
Ⓓ జీవింతురు
26/40
⑥. ఆ దినమున (రెండవ రాకడలో) యూఫ్రటీసు నదీప్రవాహము మొదలుకొని---------- నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును?
Ⓐ అహవా
Ⓑ యొర్దాను
Ⓒ ఐగుప్తు
Ⓓ నైలు
27/40
⑦. ఆ దినము.............. ఊదబడును?
Ⓐ సితార
Ⓑ తంబుర
Ⓒ పెద్ద బూర
Ⓓ పై వన్ని
28/40
⑧. ----------- లగు ఎఫ్రాయిమీయుల అతిశయకిరీటమునకు శ్రమ ?
Ⓐ దొంగలగు
Ⓑ. వ్యభిచారులగు
Ⓒ త్రాగుబోతులగు
Ⓓ అబద్దికులగు
29/40
⑨. ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ ------------- గా నుండును
Ⓐ వస్త్రముగా
Ⓑ కిరీటముగా
Ⓒ రత్నముగా
Ⓓ కడియముగా
30/40
①⓪. ---------- లో పునాదిగా రాతిని వేసినవాడను నేనే ?
Ⓐ యెరూషలేములో
Ⓑ ఐగుపులో
Ⓒ సీయోనులో
Ⓓ బబులోనులో
31/40
①①. మీ బంధకములు మరి బిగింపబడుకుండున్నట్లు --------- లై యుండకుడి ?
Ⓐ అబద్దికులై
Ⓑ గర్విష్ఠులై
Ⓒ పరిహాసకులై
Ⓓ సోమరులై
32/40
①②. --------- అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే
Ⓐ ఐశ్వర్యము
Ⓑ ఆరోగ్యము
Ⓒ అనారోగ్యము
Ⓓ ఆలోచన శక్తి
33/40
①③. దావీదు దండు దిగిన -------------- పట్టణమునకు శ్రమ ?
Ⓐ అరియేలు
Ⓑ తూరు
Ⓒ రామసేసు
Ⓓ గిబియా
34/40
①④. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని ---------- ను నాకు దూరముచేసికొని యున్నారు ?
Ⓐ హృదయమును
Ⓑ నీతిని
Ⓒ ప్రవర్తనను
Ⓓ భయభక్తులను
35/40
①⑤. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి.......?
Ⓐ క్షామము
Ⓑ క్షేమము
Ⓒ శ్రమ
Ⓓ పై వన్ని
36/40
①⑥. అబ్రాహామును విమోచించినది ఎవరు ?
Ⓐ అబీమెలెకు
Ⓑ యెహోవా
Ⓒ మెల్కీసెదెకు
Ⓓ ఎలియాజరు
37/40
①⑦. లోబడని..........లకు శ్రమ ?
Ⓐ బీదలకు
Ⓑ రాజులకు
Ⓒ పిల్లలకు
Ⓓ పెద్దలకు
38/40
①⑧. యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు---------
Ⓐ ధన్యులు
Ⓑ శ్రేష్టులు
Ⓒ వర్ధిల్లుదురు
Ⓓ పై వన్ని
39/40
①⑨. ఆయన నీ మాట వినగానే నీకు ------- ?
Ⓐ మేలుకలుగును
Ⓑ ఉత్తరమిచ్చును
Ⓒ ఆశీర్వదములిచ్చును
Ⓓ దీవెనలిచ్చును
40/40
②⓪. తోపెతు అనగా అర్థము ఏమిటి ?
Ⓐ హేయమైన జంతువులు
Ⓑ హేయమైన వారు
Ⓒ హేయమైన శ్మశాణము
Ⓓ హేయమైన క్రియలు
Result: