In the final part of our Isaiah quiz series, we examine Isaiah’s vision of the Messianic kingdom. Isaiah prophesied the reign of a perfect king—Jesus Christ. In this quiz, you will explore how Isaiah envisioned this kingdom and how it relates to Jesus’ ultimate return. Take the quiz to learn more about this future hope.
1/100
1. ఆది నుండి మానవ వంశములను పిలిచినవారు ఎవరు ?
2/100
2. నేను మొదటి వాడను కడపటివారితో ఉండువాడను ఎవరు ?
3/100
3.నా స్నేహితుడైన ................... సంతానమా నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ?
4/100
4. పురుగువంటి యాకోబు భయపడకుడి నీ విమోచకుడు........?
5/100
5. నీవు.......బట్టి సంతోషించుదువు ?
6/100
6. ఇదిగో నేను ఆదుకొను....... అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను ?
7/100
7. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు అని ఎవరిని గూర్చి చెప్పబడినది ?
8/100
8. నాకు రావలసిన స్తోత్రమును......కు చెందనియ్యను ?
9/100
9. ఇశ్రాయేలు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు....................?
10/100
10. యెహోవానగు నేను నీకు దేవుడను ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేను నిన్ను...........?
11/100
11. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబకడలేదు నా తరువాత.......... నుండడు ?
12/100
12. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు.......ను?
13/100
13. నేను నేనే నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ .................. లను జ్ఞాపకము చేసికొనను ?
14/100
14. నేను మొదటివాడను కడపటి వాడనునేను తప్ప ..........లేడు
15/100
15. ..........అని యెవడును ఆలోచింపడు ?
16/100
16. ................ తో నా మందకాపరీ నా చిత్తమంతయు నెరవేర్చువాడ అని చెప్పువాడను నేనే ?
17/100
17. అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను అని యెహోవా ఎవరిని గురించి సెలవిచ్చుచున్నాడు ?
18/100
18. నేను......ను సృజించువాడను ?
19/100
19. నీతిని బట్టి....... ను రేపితిని ?
20/100
20. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి............... పొందుడి ?
21/100
1. ............ కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచునవి?
22/100
2.................. అని మా విమోచకునికి పేరు?
23/100
3. నీవు అధికముగా...... చూచినను కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారము చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును?
24/100
4....................... నిలువబడి నీమీదకి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము?
25/100
5. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు ................ను బట్టి నా కోపము మానుకొనుచున్నాను?
26/100
6. నేను నిన్ను పుటము వేసితిని......వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని?
27/100
7. నీవు నా ఆజ్ఞలను ఆలకింప వలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన యెడల నీ క్షేమము................వలె ఉండును ?
28/100
8. నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
29/100
9. నాకు న్యాయకర్త యహోవాయే.......... నా దేవుని యొద్దనే యున్నది?
30/100
10. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను......?
31/100
11............... తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను ?
32/100
12.చూడుము..........మీదనే నిన్ను చెక్కియున్నాను?
33/100
13. భీకరులు అంటే అర్థం ఏమిటి ?
34/100
14. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే......?
35/100
15. మీ దోషములను బట్టి మీరు.....?
36/100
16. కొట్టువారి........... అప్పగించితిని వెంట్రుకలు పెరుకివేయువారికి నా చెంపలను అప్పగించితిని?
37/100
17. ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని.....దాచుకొనలేదు ?
38/100
18. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను....... ?
39/100
19. నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును ......................వలె చేసికొంటిని?
40/100
20. ప్రభువగు యెహోవా నాకు ....... చేయును?
41/100
1.యెహోవా............ను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటిని దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు ?
42/100
2. భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు ...........వలె చనిపోదురు?
43/100
3. నా బోధను హృదయమందుంచుకోన్న జనులారా మనుష్యులు పెట్టునిందకు భయపడకుడి వారి దూషణమాటలకు......?
44/100
4. వారి దూషణమాటలకు దిగులుపడకుడివస్త్రమును కొరికి వేయునట్లు వారిని కొరికివేయును?
45/100
5 ................. తుత్తునియలుగా నరకివేసినవాడవు నీవే గదా ?
46/100
6. తాత్కాలనివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ...... నకు పోయిరి?
47/100
7. మనమతని చూచి అపేక్షించుటట్లుగాఅతని యందు.........లేదు ?
48/100
8. నిశ్చయముగా అతడు.......... భరించెను?
49/100
9. అతడు పొందిన దెబ్బలచేత మనకు.......... కలుగుచున్నది?
50/100
10. మన మందరము ........వలె త్రోవతప్పిపోతిమి?
51/100
11. నిశ్చయముగా అతడు............. చేయలేదు ?
52/100
12. అతని నలుగగొట్టుటకు.......కు ఇష్టమాయెను?
53/100
13. అతడు తన్నుతానే..............బలి చేయగా అతని సంతానము చూచును ?
54/100
14. తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను........చేయును?
55/100
15. అతడు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి........ చేసెను?
56/100
16. నిన్ను సృష్టించినవాడు నీకు ..............యై యున్నాడు?
57/100
17. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుష్యుడు రప్పించినట్లును ..........నిన్ను పిలుచుచున్నాడు ?
58/100
18. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ........నిన్ను విడిచిపోదు?
59/100
19. నీకు విరోధముగా రూపింపబడిన యే..... వర్డిల్లదు ?
60/100
20. చెవియోగ్గి నా యొద్దకు రండి.......కు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును?
61/100
1.ఏ కీడు చేయకుండ తన చేతిని బిగ్గబట్టువాడు....?
62/100
2.............. నేను ఎండిన చెట్టు అని అనుకోనవద్దు?
63/100
3.కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్టమైన పేరు.......... కి పెట్టుచున్నాను?
64/100
4.నా మందిరము......... లకు ప్రార్థన మందిరమనబడును?
65/100
5............... తిండికి ఆతురపడును ఎంత తినినను వాటికి తృప్తి లేదు?
66/100
6.మస్తచావృక్షములు అంటే అర్థము ఏమిటి?
67/100
7.నేను నిత్యము పోరాడువాడును కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను అని సెలవిచ్చుచున్నది ఎవరు?
68/100
8. మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు అని అనువారు ఎవరు?
69/100
9. దేవుడు ఏర్పరచుకొనిన ఉపవాసము ఎలాంటిది?
70/100
10. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఎలాంటిది?
71/100
11. మీరు............... చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు?
72/100
12. ..... నేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు?
73/100
13............... మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను?
74/100
14 ............... ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు?
75/100
15. అందరు వ్యర్ధమైనదాని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడును గర్భము ధరించి ................. కందురు?
76/100
16................ మా మీద సాక్ష్యము పలుకుచున్నవి?
77/100
17. ...... ని కవచముగా ఆయన ధరించుకొనెను?
78/100
18. నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద.........?
79/100
19. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును..... సమాప్తములగును?
80/100
20................. బలమైన జనమగును ?
81/100
1. భారభరితమైన ఆత్మకు ప్రతిగా.......ను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు.
82/100
2.....................కు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు?
83/100
3. ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను ఆయన.......వస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు?
84/100
4. హెప్సీబా అంటే అర్ధం ఏమిటి ?
85/100
5. బ్యూలా అంటే అర్థము ఏమిటి ?
86/100
6. వారి (ఇశ్రాయేలీయులు) యావద్బాధలో ఆయన..............నొందెను ?
87/100
7. ....... చేతను తాలిమి(కనికరం) చేతను వారిని విమోచించెను?
88/100
8. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా....... ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు.?
89/100
9. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు .....వాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము?
90/100
10. శృంగారమైన మందిరము అంటే అర్థము ఏమిటి?
91/100
11................. .ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.?
92/100
12. నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము............... గొజ్జెల మేతభూమియగును?
93/100
13. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి ....... బల్లను సిద్ధపరచువారలారా నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు?
94/100
14. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును....... సృజించుచున్నను?
95/100
15. నేను ఏర్పరచుకొనినవారు వేడుకొనకమునుపు నేను.........?
96/100
16. యెహోవా ఈలాగు ఆజ్ఞఇచ్చుచున్నాడు ఆకాశము.........?
97/100
17. ఎద్దును వాధించువాడు ...చంపువానివంటి వాడే?
98/100
18.................. వలె సమాధానమున ఆమె (యెరూషలేము) యొద్దకు పారజేయుదును?
99/100
19.ఒకని........వానిని ఆధారించునట్లు నేను మిమ్మును ఆదరించెదను ?
100/100
20. వాటి (దేవునిపై తిరుగుబాటు చేసిన వారు) పురుగు చావదు వాటి......................... ఆరిపోదు?
Result: