Telugu Bible Quiz on Jeremiah – Part 1: Calling of Jeremiah

తెలుగు బైబిల్ క్విజ్ - యిర్మియా - భాగం 1: యిర్మియాకు పిలుపు

In this first part of the Jeremiah quiz, we focus on how God called Prophet Jeremiah for a divine mission. Learn about his response to God's calling and the challenges he faced. Take the quiz to see how much you know about this powerful moment in Jeremiah's life.

1/40
1. యిర్మీయా తండ్రి పేరు ఏమిటి ?
A. ఏలియా
B. ఆమోజు
C. యెషయా
D. హిల్కీయా
2/40
2. యిర్మీయా తండ్రి హిల్కీయా వృత్తి ఏమిటి?
A. గొట్టెల కాపరి
B. వడ్రండి
C. జాలరి
D. యాజకుడు
3/40
3. యిర్మీయా ఏ దేశము లోని అనాతోతులో కాపురముండేవాడు?
A. బెన్యామీను
B. యూదా
C. ఇశ్రాయేలు
D. ఎఫ్రాయిము
4/40
4. యూదా రాజైన యోషీయా తండ్రి పేరు ఏమిటి ?
A. ఆమోను
B. ఆహాజు
C. యెహోయాకీము
D. యెహోయాకీను
5/40
5. ప్రవక్తగా నిన్ను నియమించితిని అని దేవుడు చెప్పినప్పుడు యిర్మీయా ఇచ్చిన సమాధానం ఏమిటి?
A. చిత్తము, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను
B. చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుము
C . నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను
D. నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు
6/40
6. యెహోవా వాక్కు యిర్మీయాతో నీకేమి కనబడుచున్నదని అడిగినప్పుడు యిర్మీయా చెప్పిన సమాధానం ఏమిటి?
A. మండుచున్న పొద
B. మహావృద్ధుడు
C. బాదము చెట్టు చువ్వ
D. దక్షిణ దిక్కునకు తిరిగియున్న బాన
7/40
7. యెహోవా వాక్కు రెండవ మారు. యిర్మీయాతో నీకేమి కనబడుచున్నదని అడిగినప్పుడు యిర్మీయా చెప్పిన సమాధానం ఏమిటి?
A. దక్షిణ దిక్కునకు తిరిగియున్న బాన
B. ఉత్తర దిక్కునకు తిరిగియున్న బాన
C. తూర్పు దిక్కునకు తిరిగియున్న బాన
D. పడమర దిక్కునకు తిరిగియున్న బాన
8/40
8. ఏ దిక్కు నుండి రాజ్యములు వచ్చి యెరూషలేము యూదా పట్టణములన్నింటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు?
A. తూర్పు
B. పడమర
C. ఉత్తరం
D. దక్షిణం
9/40
9................లేదా నేను (యెహోవా దేవుడు) వారి (ఇశ్రాయేలీయుల) యెదుట నీకు (యిర్మీయా) భయము పుట్టింతును?
A. ధైర్యముగా ఉండుము
B. భయపడకుము
C. ఆలకించుమ
D. నమ్మికముంచుము
10/40
10. నా జనులు రెండు నేరములు చేసియున్నారు అందులో మొదటిది ఏమిటి?
A. తమ కొరకు తోట్లను తొలిపంచుకొని యున్నారు.
B. వ్యభిచారము చేయుచున్నారు
C. విగ్రహారాధన చేస్తున్నారు.
D. జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు.
11/40
11.శ్రేష్టమైన...............వంటిదానిగా నేను నిన్ను నాటితిని?
A. ద్రాక్షవల్లి
B. జీవజలపు ఊట
C. అంజూరపు చెట్టు
D. సింధూరము చెట్టు
12/40
12.............. తన ఒడ్డాణము మరచునా నా ప్రజలు లెక్కలేన్నని దినములు నన్ను మరచిపోయారు?
A. పెండ్లి కుమారి
B. రాకుమారి
C. కన్యక
D. స్త్రీ
13/40
13. పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు.........కలిగినది?
A. వైరము
B. దూరము
C. వ్యాజ్యము
D. కోపము
14/40
14. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన.................. రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది?
A. క్రొత్త క్షారము
B. బలుల రక్తము
C. సబ్బు
D. హిస్సోపు
15/40
15. ఇశ్రాయేలీయులు రాళ్లతోను మొద్దులతోను.......... చేసెను?
A. పాపము
B. వ్యాపారము
C. వ్యభిచారము
D. వ్యవసాయము
16/40
16. నాకిష్టమైన..........లను మీకు నియమింతును వారు జ్ఞానముతోను వివేకాముతోను మిమ్ము నేలుదురు?
A. కాపరులను
B. రాజులను
C. యాజకులను
D. సేవాకులను
17/40
17. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి నేను మీ బాగుచేసెదను ?
A. రోగములను
B. అవిశ్వాసమును
C. పాపములను
D. చెడుతనమును
18/40
18. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న......... మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును?
A. ఇద్దరు
B. ఒకడు
C. నలుగురు
D. ముగ్గురు
19/40
19........వలే ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్యవెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింతును?
A. గాడిద
B. కుక్క
C. గుఱ్ఱము
D. పంది
20/40
20. నా వాక్యము వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును గాను నేను చేసెదను?
A. దీవెన
B. శాపము
C. కట్టెలు
D. పై వన్ని
21/40
1........ పట్టనము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్షనొందవలసి వచ్చెను?
A. యెరూషలేము
B. యెరికో
C. గలిలయ
D. సమరయ
22/40
2.ద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మనుష్యులు ఏమియు మిగులకుండ ..........శేషమును ఏరుదురు?
A. ఇశ్రాయేలు
B. ఐగుప్తు
C. బబులోను
D. మోయాబీయుల
23/40
3.ఈ జనులు నా మాటలు వినకున్నారు, .......న్ను విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను?
A. యెహోవాను
B. కట్టడాలను
C. ధర్మశాస్త్రమును
D. పై వన్ని
24/40
4.నా జనమా, పాడు చేయువాడు. హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు..........కట్టుకొని బూడిదె చల్లుకొనుము?
A. రక్షణ వస్త్రము
B. గోనెపట్ట
C. స్తుతి వస్త్రము
D. ధవళవస్త్రము
25/40
5. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన.........యని వారికి పేరు పెట్టబడును?
A. వెండి
B. బంగారం
C. ఇత్తడి
D. పాత్ర
26/40
6.............చేసిన యెడల నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును?
A. నిర్దోషి రక్తము చిందింపకూడదు
B. అన్యదేవతలను అనుసరింపకూడదు
C. తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకూడదు
D. పై వన్ని
27/40
7. నేను.......నకు చేసినట్లు నామందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును?
A. ఐగుప్తునకు
B. బాబేలునకు
C. షిలోహునకు
D. బేతేలునకు
28/40
8.................దేవతకు పిండివంటలు చేయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు?
A. అప్తారోతు
B. అస్తార్తే
C. ఇప్తార్
D. ఆకాశరాణి
29/40
9.ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున నేను వారితో...............చెప్పలేదు?
A. దహనబలులను, బలులనుగూర్చి
B. ఆజ్ఞలు, కట్టడాలను గూర్చి
C. ఆశీర్వాదము, ఆరోగ్యమును గూర్చి
D. బానిసత్వము, బబులోను చెరను గూర్చి
30/40
10.నేను అనుదినము పెందలకడ లేచి ఎవరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని?
A. ప్రవక్తలైన నా సేవకులను
B. రాజులైన నా సేవకులను
C. యాజకులైన నా సేవకులను
D. పై వన్ని
31/40
11.వారు నా మాట వినకయున్నారు. వారు (యూదా రాజ్యము ప్రజలు) తమ పితరులకంటె మరి............లైరి
A. మూర్ఖులైరి
B. సోమరులైరి
C. దుష్టులైరి
D. విశ్వాసులైరి
32/40
12. నా మందిరము అపవిత్రపడునట్లు వారు (యూదా రాజ్యము ప్రజలు) దానిలో.........ఉంచియున్నారు?
A. పిండి వంటలను
B. హేయ వస్తువులను
C. సుంకమును
D. పై వన్ని
33/40
13.తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న ........నందు బలిపీఠములను కట్టుకొనియున్నారు?
A. తోఫెతు
B. షిలోహు
C. గాదు
D. గెషూరు
34/40
14. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్హన్నోము లోయ అనియైనను అనబడక .................లోయ అనబడును?
A. ఏలాలోయ
B. ఆకోరులోయ
C. బెరాకాలోయ
D. వధలోయ
35/40
15. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో........మాటలాడును?
A. ప్రేమగా
B. కోపముగా
C. బాధగా
D. సమాధానముగా
36/40
16. .........చేయుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను?
A. దేవుని మాట వినకున్నారు
B. ధర్మశాస్త్రమును విసర్జించారు
C. బయలుదేవతలను అనుసరించారు
D. పై వన్ని
37/40
17. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెను?
A. జ్ఞానమును బట్టి
B. శౌర్యమును బట్టి
C. యెహోవాను బట్టి
D. ఐశ్వర్యమును బట్టి
38/40
18. ఆకాశమందు అగపడు చిహ్నములకు మీరు................?
A. నమస్కారింపకూడదు
B. పూజింపకూడదు
C. మ్రొక్కకూడదు
D. భయపడకూడదు
39/40
19.యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే.........?
A. రాజు
B. దేవుడు
C. యాజకుడు
D. పై వన్ని
40/40
20. ఆయన తన బలముచేత ........... సృష్టించెను?
A. మానవుని
B. ప్రపంచమును
C. సూర్యున్ని
D. భూమిని
Result: