తెలుగు బైబిల్ క్విజ్ - యిర్మియా - భాగం 2: శిక్ష ప్రవచనాలు
In part two of our Jeremiah quiz series, we delve into the prophecies of judgment that Jeremiah delivered. God warned the people of Israel about the dire consequences of their actions. Take this quiz to test your understanding of these prophecies of judgment.
1/40
1. జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు.............?
2/40
2. నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని యిర్మీయాతో చెప్పినది ఎవరు?
3/40
3. నా స్వాస్థ్యము నాకు అడవిలోని ............. వంటిదాయెను; గనుక నేను ఆమెకు విరోధినైతిని.?
4/40
4. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా........ నేర్చుకొనిన యెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు?
5/40
5. యెహోవా దేవుడు యిర్మీయాతో నీవు వెళ్లి............నరా నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము అని చెప్పెను?
6/40
6.యిర్మీయా ఏ నది నొద్దకు పోయి దానిని దాచిపెట్టెను?
7/40
7. నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసి కొంటిని; నేను దానిని చూడగా........గా యుండెను?
8/40
8. ఆ నడికట్టుకు జరిగిన విధముగానే ...........ను నేను భంగపరచుదును?
9/40
9. చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు................?
10/40
10. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని..........?
11/40
11. మీరు ఆ మాట (యిర్మీయా 13:16 లోని మాట) విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను (యిర్మీయా) చాటున......?
12/40
12. కూషుదేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలదా? తన మచ్చలను మార్చుకొనగలదా?
13/40
13. యెహోవా యిర్మీయాతో ఇట్లనెను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజలనిమిత్తము...........?
14/40
14. ప్రవక్తలు నా నామమునుబట్టి ...........ప్రకటించుచున్నారు ?
15/40
15. నేను (యెహోవా)……….... పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు ?
16/40
16......................... నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు ?
17/40
17. యూదారాజైన హిజ్కియా కుమారుడగు యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను ?
18/40
18. నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా................... నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును?
19/40
19. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టిన యెడలనీవు .........వలె ఉందువు ?
20/40
20.నిన్ను రక్షిచుటకును............. నేను నీకు తోడైయుందును?
21/40
1. ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును........చేసికోనకుందురు?
22/40
2. ఈ దేశములో చచ్చినవారిని గూర్చి జనులను ఓదార్చుటకు.........ఎవరును పంచిపెట్టరు?
23/40
3. వారు (ఇశ్రాయేలీయులు) పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులు................... కాలేదు?
24/40
4. యూదా ప్రజల పాపము.........మీదన చెక్కబడియున్నది?
25/40
5. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు.......?
26/40
6. నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎడారి లోని.......వృక్షము వలె ఉండును?
27/40
7. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి.........గా ఉండును.?
28/40
8. యెహోవాను నమ్ముకొనువాడు.........యొద్ద నాటబడిన చెట్టువలె నుండును?
29/40
9.................. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది?
30/40
10. ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను..............?
31/40
11.న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగునున్నాడు?
32/40
12. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు................. పుట్టింపకుము?
33/40
13................. దినమును ప్రతిష్టితదినముగా ఎంచుకొనుడి?
34/40
14. విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పినమాట మీరు విననియెడల నేను దానిని................. చేసేదను?
35/40
15. దేవుడు యిర్మీయాతో నీవు లేచి............ యింటికి పొమ్ము అని చెప్పారు?
36/40
16. జిగటమన్ను కుమ్మరి చేతిలొ ఉన్నట్టుగా..... వారలారా మీరు నా చేతిలో ఉన్నారు?
37/40
17. రాబోవు దినములలో తోఫెతు అనియైనను బెన్హన్నోములోయ అనియైనను పేరు వాడబడకా .........లోయ అని అనబడును?
38/40
18. యిర్మీయా ప్రవచనములు పలుకగా విని యిర్మీయాను కొట్టిన యాజకుడు ఎవరు?
39/40
19. మాగోర్మిస్సాబీబ్ అంటే అర్థము ఏమిటి?
40/40
20. యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే: హృదయమును చూచువాడవు నీవే?
Result: