Telugu Bible Quiz on Jeremiah – Part 3: Message of Hope

తెలుగు బైబిల్ క్విజ్ - యిర్మియా - భాగం 3: ఆశ సందేశం

In part three of the Jeremiah quiz, we explore the hopeful message that God gave through Jeremiah. Despite the judgment, God promised a future of restoration for Israel. Take this quiz to deepen your understanding of the hope Jeremiah brought to the people of Israel.

1/40
1. బబులోను రాజు పేరు ఏమిటి ?
A. అగగు
B. నెబుకద్రెజరు
C. అబీమెలెకు
D. అహష్వేరోషు
2/40
2. నెబుకద్రెజరు మన యొద్ద నుండి వెళ్లి పోవునట్లు యెహోవా చేత విచారించుమని పషురును జెఫన్యాను యిర్మీయా యొద్దకు పంపిన రాజు ఎవరు ?
A. సిద్కియా
B. యెహోయాకీము
C. యెహోయాకీను
D. యోషీయా
3/40
3. యదాలా వంశస్థులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు?
A. గిలాదువలెనున్నావు
B. లెబానోను శిఖరమువలె ఉన్నావు
C. ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను
D. పై వన్ని
4/40
4. అనేక జనులు యెరూషలేము మార్గమున పోవుచు యెహోవా దేవుడు ఎందునిమిత్తము ఈ గొప్ప పట్టణమును అగ్నిచేత కాల్చి నాశనము చేసేనని అడుగగా అచ్చటి వారు ఇచ్చిన సమాధానము ఏమిటి?
A. యెహోవా నిబంధనను నిరాకరించినారు
B. అన్యదేవతలను పూజించినారు
C. అన్యదేవతలకు నమస్కారించినారు.
D. పై వన్ని
5/40
5.................. తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ ?
A. నీతి
B. సత్యము
C. రక్షణ
D. పై వన్ని
6/40
6. ఇంగిలీకము రంగు అంటే ఏమిటి ?
A. పసుపు రంగు
B. ఆకుపచ్చ రంగు
C. సింధూరము రంగు
D. ధవళ రంగు
7/40
7. దేవున్ని తెలుసుకొనుట ఎలా?
A. దశమ భాగములు ఇవ్వుట
B. ప్రతి దినము మందిరములో కనబడుట
C. దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుట
D. పై వన్ని
8/40
8. గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును అని యెహోవా ఎవరిని గూర్చి సెలవిచ్చుచున్నాడు?
A. యెహోయాకీము
B. యెహోయాకీను
C. యోషీయా
D. సిద్కియా
9/40
9. యెహోయాకీము కుమారుడి పేరు ఏమిటి ?
A. కొన్యా
B. యోషీయా
C. సిద్కియా
D. యెహోయాహాజు
10/40
10. నా మందలో చేరిన గొట్టెలను నశింపచేయుచు చెదరగొట్టు ......... లకు శ్రమ?
A. రాజులకు
B. ప్రజలకు
C. కాపారులకు
D. విశ్వాసులకు
11/40
11. రాబోవు దినములలో యెహోవా దేవుడు........నకు నీతి చిగురును పుట్టింస్తారు?
A. ఇస్సాకుకు
B. యెహోయాకీముకు
C. మోషేకు
D. దావీదునకు
12/40
12. నీతి చిగురుగా పుట్టిన వ్యక్తికి.........అని పేరు పెట్టుదురు?
A. యెహోవాయే మనకు ధ్వజము
B. యెహోవాయే మనకు నీతి
C. యెహోవాయే మనకు తోడు
D. యెహోవాయే మనకు కేడెము
13/40
13.............. ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి?
A. షోమ్రోను
B. సొదోమ
C. బబులోను
D. యెరూషలేము
14/40
14.................. ప్రవక్తలు నా దృష్టికి సొదొమ వలెనైరి దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.?
A. సమరయ
B. షోమ్రోను
C. యెరూషలేము
D. కైసరయ
15/40
15.దేవునిమాట ..........వంటిది?
A. ఖడ్గము
B. అగ్ని
C. బాణము
D. మెరుపు
16/40
16. నా వాక్కు ఎవనికుండునో వాడు............. "ను బట్టి నా మాట చెప్పవలెను?
A. గర్వమును
B. సత్యమును
C. స్వార్ధమును
D. ధనమును
17/40
17. నెబుకద్రెజరు యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను తీసికొని పోయిన తరువాత యెహోవా మందిరము ఎదుట యిర్మీయాకు ఎన్ని గంపల అంజూరపు పండ్లు చూపించినాడు?
A. ఒకటి
B. రెండు
C. మూడు
D. నాలుగు
18/40
18. మీరు నా మాటలు ఆలకింపక పోతిరి గనుక నా సేవకుడైనా...................... "ను పిలువనంపించుచున్నాను?
A. మెల్కీసెదెను
B. దావీదును
C. నెబుకద్రెజరును
D. యిర్మీయాను
19/40
19. యూదా ప్రజలు ఎన్ని సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉంటారు?
A. 430
B. 40
C. 70
D. 100
20/40
20. ఈ దేశమునిక చూడక వారు అతనిని తీసుకుపోయిన స్థలమందే అతడు చచ్చును అని యెహోవా ఎవరిని గూర్చి సెలవిచ్చుచున్నాడు?
A. యోషీయా
B. షల్లూము
C. నెబుకద్రెజరు
D. యెహోయాకీము
21/40
1. ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు అని యిర్మీయాను గూర్చి అనినవారు ఎవరు?
A. యూదా అధిపతులు
B. యూదా పరిసయ్యులు
C. యూదా ప్రవక్తలు
D. యూదా ప్రజలు
22/40
2. ఈ క్రింది వారిలో మోరప్తీయుడైన ప్రవక్త ఎవరు ?
A. యెషయా
B. మీకా
C. యిర్మీయా
D. జెఫెన్యా
23/40
3. యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచింన ప్రవక్త ఎవరు ?
A. యోనా
B. సాదోకు
C. నాతాను
D. ఊరియా
24/40
4. ప్రవక్త అయిన ఊరియాను ఖడ్గముతో చంపించిన రాజు ఎవరు ?
A. దావీదు
B. యెహోయాకీము
C. యెహోరాము
D. యోషీయా
25/40
5. ఈ క్రింది వారిలో ఎవరు యిర్మీయాకు తోడైయున్నందున అతనిని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగించలేదు ?
A. అహీకాము
B. యెషయా
C. దావీదు
D. మీకా
26/40
6.........రాజునకు అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు అని యూదా ప్రజలను గూర్చి దేవుడు సెలవిచ్చుచున్నాడు?
A. ఏదోము రాజు
B. బబులోను రాజు
C. మోయాబు రాజు
D. అమ్మోనీయుల రాజు
27/40
7. రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను అని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
A. యెషయా
B. యిర్మీయా
C. మీకా
D. హనన్యా
28/40
8. ప్రవక్తయైన యిర్మీయా మేడ మీద ఉండిన కాడి తీసి దానిని విరచిన ప్రవక్త ఎవరు?
A. హనన్యా
B. యెషయా
C. మీకా
D. ఊరియా
29/40
9. నీవు కొయ్య కాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయింపవలెను, అని దేవుడు యిర్మీయాతో ఎవరికి చెప్పమన్నాడు?
A. కొన్యా
B. యోషీయా
C. హనన్యా
D. యెహోయాహాజు
30/40
10. నేను (యెహోవా) మిమ్మును చెరగొనిపోయినపట్టణము (బబులోను రాజ్యము) యొక్క క్షేమము కోరి దానికొరకు........చేయుడి?
A. పని చేయుడి
B. ప్రార్థన చేయుడి
C. శపించుడి
D. పై వన్ని
31/40
11. బబులోను చెరకు పోయిన వారిని గూర్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు?
A. మీ మధ్యనున్న ప్రవక్తల చేత మోసపోకుడి
B. మంత్రజ్ఞులచేత మోసపోకుడి
C. కలలు కనువారి మాటలు వినకుడి
D. పై వన్ని
32/40
12. బబులోను రాజ్యమునకు.........సంవత్సరాలు గతించిన తరువాతనే ఈ స్థలమునకు మిమ్ములను తిరిగి రప్పించునట్లు నేను మిమ్ములను దర్శింతును ?
A. 430
B. 40
C. 2
D. 70
33/40
13. మీరు నన్ను వేదకిన యెడల ........తో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు?
A. ప్రార్థనతో
B. ప్రవర్తనతో
C. పూర్ణ మనస్సుతో
D. గర్వముతో
34/40
14. యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొని పోయిన వారలారా మీరందరు.......ఆజ్ఞను ఆలకించుడి?
A. యిర్మీయా
B. నెబుకద్రెజరు
C. ధర్యవేషు
D. యెహోవా
35/40
15. ఈ క్రింది వారిలో అబద్ద ప్రవచనములు ప్రవచించు ప్రవక్తలు ఎవరు ?
A. అహాబు, సిద్కియా
B. మీకా, యోనా
C. యెషయా, యిర్మీయా
D. సాదోకు, నాతాను
36/40
16. అహాబు, సిద్కియా అను ప్రవక్తలు చేసిన కార్యములు ఏమిటి ?
A. దుర్మార్గము జరిగించారు
B. వ్యభిచారము చేశారు
C. అబద్దపు ప్రవచనములు ప్రవచించారు
D. పై వన్ని
37/40
17. క్రింది వారిలో నెహెలామీయుడైన వ్యక్తి ఎవరు?
A. షెమయా
B. అహాబు
C. యిర్మీయా
D. మీకా
38/40
18. అబద్ద ప్రవచనములు ప్రవచించు అహాబు తండ్రి పేరు ఏమిటి ?
A. కోలాయా
B. మయశేయా
C. హనాన్యా
D. యిర్మీయా
39/40
19. మయశేయా కుమారుడి పేరు ఏమిటి ?
A. యిర్మీయా
B. అహాబు
C. హనాన్యా
D. సిద్కియా
40/40
20. తన కార్యము ముగించు వరకు తన హృదయలోచనలు నెరవేచ్చు వరకు ...........కోపాగ్ని చల్లారదు ?
A. నెబుకదెజరు
B. యెహోయాకీము
C. యెహోవా
D. యిర్మీయా
Result: