Telugu Bible Quiz on Jeremiah – Part 4: Jeremiah’s Lamentations

తెలుగు బైబిల్ క్విజ్ - యిర్మియా - భాగం 4: యిర్మియాకు దుఃఖం

In part four, we focus on the emotional and challenging moments in the life of Jeremiah. Known as the “weeping prophet,” Jeremiah’s lamentations were an expression of the sorrow he felt for his people. Take this quiz to explore his emotional struggles and how he carried God’s sorrowful message.

1/40
1. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల............ చూపుచున్నాను ?
A. ప్రేమ
B. జాలి
C. దయ
D. కృప
2/40
2. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి.......వలె కాపాడునని తెలియజేయుడి?
A. తండ్రి వలె
B. కంటికి రెప్ప వలె
C. గొట్టెలల కాపరి వలె
D. తల్లి వలె
3/40
3. అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదననున్నది తప్పక నేనంతనిని కరుణింతును అని యెహోవా వాక్కు ఎవరిని గూర్చి?
A. ఎఫ్రాయిమును గూర్చి
B. యూదా గూర్చి
C. యెహోయాకీము గూర్చి
D. యిర్మీయాను గూర్చి
4/40
4. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును అంటే అర్ధం ఏమిటి ?
A. తండ్రుల దోషము కుమారులకు వచ్చును
B. ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును
C. పై రెండు సరైనవి
D. పై రెండు సరైనవి కావు
5/40
5. క్రొత్తనిబంధన.... వంటిది కాదు?
A. క్షమాపణను అంగీకరించదు
B. పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు
C. ఇతరులను ప్రేమించదు
D. పై వన్ని కాదు
6/40
6. యిర్మీయా ప్రవక్తను చెరసాలలో వేయించిన రాజు ఎవరు?
A. సౌలు
B. యోషీయా
C. అహాబు
D. సిద్కియా
7/40
7. యిర్మీయా తండ్రి తోబుట్టువు అయిన షల్లూము కుమారుడి పేరు ఏమిటి?
A. హనమేలు
B. హిల్కీయా
C. మీకా
D. హనన్యా
8/40
8. హనమేలు పొలమును కొని ఆ క్రయ పత్రమును యిర్మీయా ఎవరికి అప్పగించాడు?
A. బాలాకు
B. బారాకు
C. బారూకు
D. బోయజు
9/40
9. యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని..................?
A. పడద్రోసెదరు
B. కాల్చివేసెదరు
C. విడిచిపెట్టేదరు
D. ఆశీర్వాదించెదరు
10/40
10. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు......... ?
A. జీవ కిరీటమిచ్చెదను
B. ఆశీర్వాదములిచ్చెదను
C. ఉత్తరమిచ్చెదను
D. బహుమానమిచ్చెదను
11/40
11................ నకు నీతి చిగురును మొలిపించెదను ?
A. యెషయా
B. దావీదు
C. సౌలు
D. మోషే
12/40
12. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు............ లను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును?
A. యూదులను
B. లేవీయులను
C. బెన్యామియులను
D. రేకాబీయులను
13/40
13. ఈ క్రింది వారిలో బబులోను రాజు ఎవరు ?
A. నాదాబు
B. కోరెషు
C. అర్తహషస్త
D. నెబుకద్రెజరు
14/40
14. నెబుకద్రెజరు యెరూషలేము మీదకు యుద్ధమునకు వచ్చినప్పుడు యూదా రాజ్యమును పరిపాలిస్తున్న రాజు ఎవరు?
A. యోషీయా
B. యెహోయాహాజు
C. సిద్కియా
D. హిజ్కియా
15/40
15. నీవు ఖడ్గము వలన మృతిబొందక నెమ్మది గానే మృతిబొందెదవు అని యెహోవా ఎవరిని గూర్చి సెలవిచ్చారు?
A. యిర్మీయా
B. హనమేలు
C. సిద్కియా
D. రేకాబు
16/40
16. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక హెబ్రీయులను గాని హెబ్రీయురాండ్రను గాని అందరిని విడిపించునట్లు నిబంధన చేసిన రాజు ఎవరు?
A. దావీదు
B. సొలొమోను
C. యెహోషాపాతు
D. సిద్కియా
17/40
17. అమ్మబడిన వ్యక్తిని ఎన్ని సంవత్సరముల తర్వాత విడిచిపెట్టవలెను?
A. 7 సంవత్సరముల తర్వాత
B. 6 సంవత్సరముల తర్వాత
C. 5 సంవత్సరముల తర్వాత
D. 70 సంవత్సరముల తర్వాత
18/40
18. రేకాబు కుమారుడి పేరు ఏమిటి?
A. యోహాను
B. నాదాబు
C. యెహోనాదాబు
D. యిర్మీయా
19/40
19. ఎవరి ఆజ్ఞప్రకారం రేకాబీయులు ద్రాక్షారసం త్రాగము అని యిర్మీయాతో చెప్పారు?
A. యెహోవా
B. సిద్కియా
C. యెహోనాదాబు
D. మోషే
20/40
20. యెహోవా దేవుడు యిర్మీయా ద్వారా రేకాబీయులకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి?
A. నా సన్నిధిలో ఎల్లప్పుడు ఉంటారు
B. నా సన్నిధిలో ఎల్లప్పుడు ఉండరు
C. వారి సంతానమును విస్తరింపజేస్తాను
D. వారి గృహములను ఆశీర్వాదిస్తాను
21/40
1. యెహోవా దేవుడు యిర్మీయాతో చెప్పిన మాటలన్నింటిని పుస్తకములో వ్రాసినది ఎవరు ?
A. ఎబెద్మెలెకు
B. బారూకు
C. యెషయా
D. యిర్మీయా
22/40
2. ఉపవాసదినమున యెహోవా మందిరములో బారూకు వ్రాసిన పుస్తకమును చదివి వినిపించుము అని యిర్మీయా ఎవరితో చెప్పాడు?
A. బారూకు
B. మీకా
C. ఎబెద్మెలెకు
D. నెబూజరదాను
23/40
3. గెమర్యా కుమారుడి పేరు ఏమిటి ?
A. ఎఫ్రాయిము
B. యూదా
C. మీకాయా
D. పాషూరు
24/40
4. ప్రధానులందరు బారూకు చదివి వినిపించుచున్న పుస్తకమును చేత పట్టుకొని రమ్మని బారూకును పిలువటానికి ఎవరిని పంపారు?
A. ఎలీషామా
B. మీకాయా
C. యెహూదిని
D. ఎబెద్మెలెకు
25/40
5. నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి అని బారూకుతో చెప్పినది ఎవరు ?
A. శాస్త్రులు
B. పరిషయ్యులు
C. యూదులు
D. ప్రధానులు
26/40
6. బారూకు వ్రాసిన పుస్తకమును ఎవరి గదిలో దాచిపెట్టారు?
A. సిద్కియా
B. యెహోయాకీము
C. ఎలీషామా
D. యెహూది
27/40
7. రాజు ఎదుటను అధికారుల ఎదుటను బారూకు వ్రాసిన ఆ గ్రంథమును చదివి వినిపించింది ఎవరు?
A. యిర్మీయా
B. బారూకు
C. ఎలీషామా
D. యెహూది
28/40
8. బారూకు వ్రాసిన పుస్తకమును కాల్చిన యూదా రాజు ఎవరు?
A. సిద్కియా
B. మనషే
C. యెహోయాహాజు
D. యెహోయాకీము
29/40
9. ఆ గ్రంథమును కాల్చవద్దు అని రాజుతో మనవి చేసింది ఎవరు?
A. ఎన్నాతాను, దెలాయ్యా, గెమర్యా
B. యిర్మీయా, బారూకు, మీకాయా
C. యెరహ్మె, శరాయా, షెలెమ్యాకు
D. నెబూజరదాను, ఎబెద్మెలెకు
30/40
10. బారూకును యిర్మీయాను పట్టుకోవాలెనని రాజు ఎవరికి అజ్ఞాపించాడు?
A. ఎన్నాతాను, దెలాయ్యా, గెమర్యా
B. పాషురూ, మీకాయా
C. యెరహ్మె, శెరాయా, షెలెమ్యాకు
D. నెబూజరదాను, ఎబెద్మెలెకు
31/40
11. బారూకును యిర్మీయాను దాచినది ఎవరు ?
A. ఎబెద్మెలెకు
B. నెబూజరదాను
C. సిద్కియా
D. యెహోవా
32/40
12. నెబుకద్రెజరు యూదా దేశంలో ఎవరిని రాజుగా నియమించాడు?
A. యెహోయాకీము
B. సిద్కియా
C. ఉజ్జియా
D. యోషీయా
33/40
13. బెన్యామీను దేశములో ఉన్న కావాలివారి అధికారి పేరు ఏమిటి?
A. నెబూజరదాను
B. ఇరీయా
C. ఎబెద్మెలెకు
D. నెబుకద్రెజరు
34/40
14. యిర్మీయాకు మరణశిక్ష విధించుము అని సిద్కియా రాజుతో చెప్పింది ఎవరు ?
A. శాస్త్రులు
B. పరిస్సయులు
C. ప్రధానులు
D. కల్దీయులు
35/40
15. యిర్మీయాను పట్టుకొని నీళ్లు లేని గోతిలో దింపినప్పుడు యిర్మీయాను రక్షించిన షండుడు (నపుంసకుడు) ఎవరు?
A. శెరాయా
B. హనమేలు
C. నెబూజరదాను
D. ఎబెద్మెలెకు
36/40
16. నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయజుచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేసినది ఎవరు?
A. సిద్కియా
B. నెబుకద్రెజరు
C. నెబూజరదాను
D. యెహోయాకీము
37/40
17. కల్దీయుల సేన సిద్కియాను....... దగ్గరనున్న మైదానములో పట్టుకొనిరి?
A. యెరికో
B. గాజా
C. పాలస్తీన
D. గలిలయ
38/40
18. సిద్కియా రాజు కన్నులను ఊడదీయించిన రాజు ఎవరు ?
A. యెహోయాకీము
B. ధర్యవేషు
C. నెబుకద్రెజరు
D. అర్థహషస్తా
39/40
19. నీవు యిర్మీయాకు హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి యిర్మీయా నీతో చెప్పునట్లు చేయవలెను అని నెబూజరదానుకు ఆజ్ఞాపించిన రాజు ఎవరు?
A. సిద్కియా
B. దావీదు
C. నెబుకద్రెజరు
D. యెహోయాకీము
40/40
20. రాజదేహ సంరక్షకుల అధిపతి ఎవరు ?
A. ఇరీయా
B. రెకాబు
C. నెబూజరదాను
D. ఎబెద్మెలెకు
Result: