తెలుగు బైబిల్ క్విజ్ - యిర్మియా - భాగం 5: యిర్మియాకు ముగింపు మరియు వారసత్వం
In this final part of the Jeremiah quiz series, we look at the conclusion of Jeremiah’s ministry and the legacy he left behind. Despite facing immense opposition, Jeremiah’s faithfulness to God’s calling impacted Israel’s future. Take this quiz to learn more about the end of Jeremiah’s prophetic journey and his enduring legacy.
1/40
1. నెతన్యా కుమారుడి పేరు ఏమిటి ?
2/40
2. ఇష్మాయేలును అతనితో పది మంది మనుష్యులు మిస్పాలో ఎవరి యొద్దకు వచ్చారు?
3/40
3. మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరిని చంపినది ఎవరు ?
4/40
4. నైవేద్యములను ధూపద్రవ్యములను యెహోవా మందిరమునకు తీసుకోనిపోవుటకు ఎంత మంది పురుషులు వచ్చారు?
5/40
5.80 మంది పురుషులు యెహోవా మందిరమునకు నైవేద్యములను అర్పించడానికి ఎక్కడ నుండి వచ్చారు?
6/40
6. ఇష్మాయేలు చంపిన మనుష్యుల శవములన్నింటిని పడవేసిన గొయ్యి త్రోవించింది రాజు ఎవరు?
7/40
7. కారేహ కుమారుడి పేరు ఏమిటి ?
8/40
8. ఇష్మాయేలును అతని 8 మంది మనుష్యులును యెహోనాను దగ్గర నుండి తప్పించుకొని ఎవరి దగ్గరకు పారిపోయిరి?
9/40
9. బబులోను రాజు యూదా దేశం మీద అధిపతిగా ఎవరిని నియమించాడు?
10/40
10. యూదా వారిలో శేషించించిన వారిని........నకు వెళ్ళకూడదు యిర్మీయా చెప్పాడు?
11/40
11. నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురముండుటకు మీరు వెళ్ళకూడదని యెహోవా నిన్ను పంపలేదు అని యిర్మీయాతో అన్నది ఎవరు ?
12/40
12. ఐగుప్తు దేవత గుళ్ళలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను వాటిని ఎవరు కాల్చివేస్తారు?
13/40
13. యిర్మీయాను బారూకును తోడుకొనిపోయినది ఎవరు ?
14/40
14. ఐగుప్తులోనున్న సూర్యదేవత పట్టణములోని సూర్యప్రతిమను విరుగగొట్టు వాడు ఎవరు?
15/40
15. యూదా పట్టణములోను యెరూషలేము విధులలోను చేసినట్టే.................కి ధూపము వేయుదుము అని యూదా వారు యిర్మీయాతో చెప్పారు?
16/40
16. ఈ క్రింది వారిలో బబులోను రాజు ఎవరు?
17/40
17. క్రింది వారిలో యూదా రాజు ఎవరు?
18/40
18. క్రింది వారిలో ఐగుప్తు రాజు ఎవరు ?
19/40
19. యిర్మీయా నోటి మాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథము ఎవరి కాలములో వ్రాయబడింది?
20/40
20. నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇదే యెహోవా వాక్కు అని యిర్మీయా ఎవరితో చెప్పాడు?
21/40
1. ఐగుప్తు రాజైన ఫరోనెకో దండును నెబుకదెజరు ఎక్కడ ఓడించాడు ?
22/40
2. కర్కెమీషు ఏ నది దగ్గర ఉంది?
23/40
3........దండు నైలు నది వలె ప్రవహించుచున్నది?
24/40
4. ఇశ్రాయేలీయులు బేతేలును బట్టి సిగ్గు పడినట్లు మోయాబీయులు...... ను బట్టి సిగ్గుపడుచున్నారు?
25/40
5. రబ్బా పట్టణము ఎవరి దేశం లో ఉంది?
26/40
6. బబులోనునకు విరోధముగా................... దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను?
27/40
7............. మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్ళాన్నియు చూచి ఆహా నీకీగతి పట్టినదా? అని అందురు?
28/40
8. ఇశ్రాయేలువారు చెదరిపోయిన గొట్టెలు మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను కడపాట...... వారియెముకలను నలుగగొట్టుచున్నాడు?
29/40
9. ..........తొట్రిల్లి కులును అతని లేవనెత్తువాడేవాడును లేకపోవును ?
30/40
10. అడవి పిల్లులును, నక్కలును, నిప్పుకోళ్లును దానిలో నివాసము చేయును తరతరములుదానిలో ఎవరును కాపురముండారు, అని ఎవరిని గూర్చి చెప్పబడింది?
31/40
11. యెహోవా ఇశ్రాయేలు వారిని వారిని విసర్జింపలేదు?
32/40
12. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు ...........పాత్రయై యుండెను?
33/40
13. బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు రాజుల మనస్సును దాని మీదకు రేపుచున్నాడు?
34/40
14. దానిని పాడు చేయుటకు వచ్చుచున్నారు అని ఆకాశమును, భూమియు వాటిలోని సమస్తమును................. గతిని గూర్చి సంతోషించును?
35/40
15. యెహోవా..... చేయు దేవుడు గనుక ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును?
36/40
16. నేరీయా కుమారుడి పేరు ఏమిటి ?
37/40
17. యిర్మీయా బాబులోనును గూర్చి వ్రాసిన గ్రంథమును ఎవరికి ఇచ్చాడు?
38/40
18. యిర్మీయా బబులోనును గూర్చి వ్రాసిన గ్రంథమును ఏ నదిలో పారవేయుము అని చెప్పాడు?
39/40
19. సిద్కియా తల్లి పేరు ఏమిటి?
40/40
20. సొలొమోను రాజు యెహోవా మందిరములో ఉంచుటకు ఎన్ని ఇత్తడి వృషభములను చేయించెను?
Result: