"సమాధి" (Tomb) Bible Quiz

The tomb plays a significant role in the resurrection story of Jesus Christ. After His crucifixion, Jesus was buried in a tomb, but three days later, it was found empty. Take this quiz to test your knowledge of the burial and the events surrounding the empty tomb.

1/15
1. క్రీస్తు మరణమైనప్పుడు ఎవరితో ఆయనకు"సమాధి"నియమింపబడెను?
ⓐ ధనవంతులతో
ⓑ యాజకులతో
ⓒ భక్తిహీనులతో
ⓓ బలహీనులతో
2/15
2. ఎవరు సిద్ధపరచు దినమున యేసును"సమాధిలో"పెట్టిరి?
ⓐ అధికారులు
ⓑ యూదులు
ⓒ జనులు
ⓓ శిష్యులు
3/15
3. తాను దేనిలో తొలిపించుకొనిన క్రొత్త "సమాధిలో" యోసేపు యేసు దేహమును ఉంచెను?
ⓐ రాతిలో
ⓑ గుహలో
ⓒ కొండలో
ⓓ మెట్టలో
4/15
4. ప్రధానయాజకులు పరిసయ్యులు మూడవ దినము వరకు యేసుదేహమును ఉంచిన "సమాధిని"భద్రము చేయనాజ్ఞాపించమని ఎవరిని అడిగిరి?
ⓐ యోసేపును
ⓑ నీకొదేమును
ⓒ హేరోదును
ⓓ పిలాతును
5/15
5. ఎవరిని ఉంచి ప్రధానయాజకులు పరిసయ్యులు రాతికి ముద్ర వేసి యేసుదేహమును ఉంచిన "సమాధిని"భద్రము చేసిరి?
ⓐ సైనికులను
ⓑ కావలివారిని
ⓒ బంట్రౌతులను
ⓓ అధిపతులను
6/15
6. ఎక్కడ నుండి క్రీస్తుతో కూడా వచ్చిన స్త్రీలు యేసు దేహము "సమాధిలో" ఏలాగుంచబడెనో చూచిరి?
ⓐ గలిలయ
ⓑ బేత్పేగే
ⓒ బేతనియ
ⓓ సీదోను
7/15
7. మగ్ధలేనే మరియయు వేరొక మరియయు యేసు దేహము ఉంచిన"సమాధికి"ఎక్కడ కూర్చుండియుండిరి?
ⓐ దూరమున
ⓑ ప్రక్కనే
ⓒ ఎదురుగా
ⓓ వెనుకగా
8/15
8. ఆదివారమున స్త్రీలు తాము సిద్ధపరచిన ఏమి తీసికొని యేసు దేహము ఉంచిన"సమాధి"యొద్దకు వచ్చిరి?
ⓐ ఆహారమును
ⓑ వస్త్రములను
ⓒ పానీయమును
ⓓ సుగంధద్రవ్యములను
9/15
9. యేసు దేహము ఉంచబడిన"సమాధి"యొద్దకు వచ్చిన స్త్రీలు రాయి ఏమై యుండుట చూచిరి?
ⓐ పగిలిపోయి
ⓑ విడిపోయి
ⓒ పొర్లింపబడి
ⓓ పడిపోయి
10/15
10. మగ్ధలేనే మరియ యేసు దేహము ఉంచిన "సమాధిని" చూచి దాని మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచి వెళ్ళి ఎవరితో చెప్పెను?
ⓐ పేతురు ; యోహాను
ⓑ ఫిలిప్పు ; ఆంద్రెయ
ⓒ యాకోబు ; తోమా
ⓓ మత్తయి; యూదా
11/15
11. యేసు దేహము ఉంచిన"సమాధిలోకి"ప్రవేశించిన స్త్రీలు తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న ఎవరిని చూచిరి?
ⓐ యేసును
ⓑ దేవదూతను
ⓒ పడుచువానిని
ⓓ ఏలీయాను
12/15
12. యేసు దేహము "సమాధిలో"లేకపోవుట చూచిన ఎవరు దాని బయట నిలిచి యేడ్చుచుండెను?
ⓐ యోహాను
ⓑ మగ్దలేనేమరియ
ⓒ పేతురు
ⓓ సలోమి
13/15
13. యేసుదేహము ఉంచబడిన"సమాధి"దగ్గర ఉన్న ఎంతమంది మనుష్యులు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారని స్త్రీలతో అనిరి?
ⓐ ఒక్కడు
ⓑ ముగ్గురు
ⓒ యిద్దరు
ⓓ నలుగురు
14/15
14. "సమాధిలో" నుండి సజీవుడుగా లేచిన యేసును మొదట చూచిన మగ్దలేనే మరియ ఆయనను ఏమని పిలిచెను?
ⓐ హబ్బాతా
ⓑ యేషూవా
ⓒ జేనానీ
ⓓరబ్బూనీ
15/15
15."సమాధిని"గెలిచి లేచిన యేసు ఏ గ్రామమునకు వెళ్ళుచున్న యిద్దరితో సంభాషించెను?
ⓐ తూరు
ⓑ బేత్పేగె
ⓒ సీదోను
ⓓ ఎమ్మాయు
Result: