During His crucifixion, Jesus spoke seven powerful words that carry deep meaning and significance. This quiz will help you understand these words and their impact on the salvation of humanity. Test your understanding of Jesus' final moments in this Bible quiz.
1/15
1. క్రీస్తు యొక్క శ్రమలు మరణము గురించి మొదట ప్రవచించినదెవరు?
2/15
2. క్రీస్తు ముప్పది తులముల వెండికి అమ్మబడుటను ఏ ప్రవక్త ప్రవచించెను?
3/15
3. క్రీస్తు సిలువ శ్రమలు సమాధి గురించి ప్రవచించినదెవరు?
4/15
4. నా నిమిత్తము ఏడ్వకుడి;మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అని యేసు ఎవరితో అనెను?
5/15
5. తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని క్రీస్తు పలికిన మొదటి మాట తర్వాత ఎవరు మొదట ఆయనను అపహసించిరి?
6/15
6. నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను ప్రవచనము దావీదు ఎవరి గురించి ప్రవచించెను?
7/15
7.నేడునీవు నాతో కూడాఎక్కడ ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు సిలువలో పలికిన రెండవ మాట?
8/15
8. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడైన ఎవరికి అప్పగించుట యేసు సిలువలో పలికిన మూడవ మాట?
9/15
9. ఎప్పుడు యేసు ఎలోయీ,ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేయుట సిలువలో పలికిన నాలుగవ మాట?
10/15
10. ఏమి నెరవేరునట్లు యేసు నేను దప్పిగొనుచున్నాను అని సిలువలో పలికిన అయిదవ మాట?
11/15
11. సమాప్తమైనదని చెప్పి తల వంచి దేనిని అప్పగించుట యేసు సిలువలో పలికిన ఆరవ మాట?
12/15
12. దేని తెర నడిమికి చినిగిన వెంటనే యేసు, తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని సిలువలో పలికిన ఏడవ మాట?
13/15
13. ఈటెతో ప్రక్కను పొడవబడిన యేసును గూర్చి, తాము పొడిచిన వాని తట్టు చూతురను లేఖన ప్రవచనము ఎక్కడ కలదు?
14/15
14. యేసు దేహమును ధనవంతుడును యేసు శిష్యుడైన ఎవరు యొక క్రొత్త సమాధిలో ఉంచుట యెషయా ప్రవచించెను?
15/15
15. లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొంది సమాధి చేయబడి మూడవ దినమున లేపబడెను అని ఎవరు అనెను?
Result: